Chandrababu-Pawan Kalyan: ఏపీ రాజకీయాల్లో ముందు నుంచి ఊహిస్తున్న పరిణామానికి ఎట్టకేలకు మార్గం సుగమమైంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలుసుకున్నారు. సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించడమే కాకుండా..కలిసి పోరాడతామని స్పష్టం చేశారు.
Pawan Kalyan Slams YSRCP: విశాఖ ఘటనపై పవన్ విమర్శల వర్షం కురిపించారు, పవన్ తో భేటీ అయిన సోము వీర్రాజు టీడీపీతో పొత్తు గురించి స్పందించారు. ఆ వివరాల్లోకి వెళితే
Pawan Kalyan Strong Counter: ఏపీ ప్రభుత్వాన్ని, పోలీసులను పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేసారు. మంగళగిరిలో మీడియాలో మాట్లాడిన ఆయన విమర్శల వర్షం కురిపించారు.
Pawan Kalyan: తమ పార్టీ కార్యక్రమాలను తామే ప్లాన్ చేసుకుంటామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. వేరే పార్టీ కార్యక్రమాలు అడ్డుకోవడం తమ పార్టీ లక్ష్యం కాదని ఈ సందర్బంగా చెప్పారు.
Pawan Kalyan Vizag Tour: విశాఖ ఎయిర్‌పోర్టులో మంత్రులపై దాడి కేసులో అరెస్టైన జనసేన కార్యకర్తలకు జిల్లా కోర్టులో ఊరట లభించింది. పోలీసులు అరెస్ట్ చేసిన మొత్తం 71 మంది జనసేన కార్యకర్తలను ఆదివారం అర్ధరాత్రి తర్వాత జిల్లా కోర్టు జడ్జి ముందుప్రవేశపెట్టారు.
Pawan Kalyan Counter To Minister Roja: విశాఖ గర్జనలో తనపై మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటరిచ్చారు పవన్ కల్యాణ్. విశాఖలో తాను యాక్టింగ్ చేస్తే విశాఖ రాజధాని కావాలా అని కామెంట్ చేశారు. నేను ముంబైలో యాక్టివ్ చేశాను కాబట్టి.. దేశానికి ముంబై రాజధాని కావాలా అని సెటైర్ వేశారు. అమరావతే ఆంధ్రప్రదేశ్ కు రాజధానిగా ఉండాలన్నది జనసేన పార్టీ విధానమన్నారు.
Minister Ambati Rambabu fires on incident of Janasena activists attacking at vizag airport. వైవీ సుబ్బారెడ్డి, జోగి రమేశ్‌లపై విశాఖ ఎయిర్ పోర్టులో జరిగిన ఘటనపై పవన్ సమాధానం చెప్పాలన్నారు మంత్రి అంబటి రాంబాబు.
JanaSena Activists Attack: AP Minister Roja fires on Janasena Chief Pawan Kalyan. వైసీపీ మంత్రి రోజా.. జనసేన అధినేత, ప్రముఖ హీరో పవన్ కల్యాణ్‌పై నిప్పులు చెరిగారు.
Pawan Kalyan: విశాఖపట్నంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన వివాదాస్పదమైంది. విశాఖ గర్జన అనంతరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న మంత్రులు రోజా, జోగి రమేష్ కార్లపై జనసేన కార్యకర్తలు దాడి చేయడంతో ఎయిర్పోర్ట్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అయితే దాడులు జరగలేదని..అంతా వైసీపీ ఆడుతున్న నాటకమని జనసేన స్పష్టం చేసింది.
Pawan Kalyan Vizag Tour: శాఖ గర్జనకు పిలుపునిచ్చిన నాన్ పొలిటికల్ జేఏసీకి వైసీపీ మద్దతు ఇచ్చింది. సభ కుని వెళుతున్న వైసీపీ మంత్రుల కార్లపై దాడి జరిగింది. విశాఖ ఎయిర్ పోర్ట్ వద్ద మంత్రులపై దాడి జరిగిన ఘటనలో పలువురు జనసేన కార్యకర్తల్ని అరెస్ట్ చేసినట్టు విశాఖ సీపీ ఒక ప్రకటనలో తెలిపారు. నోవాటెల్ వద్ద పలువురు జనసేన కార్యకర్తలను అరెస్టు చేశారు పోలీసులు.
Pawan Kalyan: విశాఖలో పవన్ కళ్యాణ్ పర్యటన వివాదాస్పదంగా మారింది. పవన్ కళ్యాణా్ పర్యటనను పోలీసులు అడ్డుకోవడంతో వివాదం మరింతగా పెరిగింది. పోలీసుల తీరును జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా మండిపడ్డారు. ధర్నాకు దిగుతానంటూ హెచ్చరించారు.
Janasena Official Clarity on Janasena People attack on AP Ministers: ఏపీలోని విశాఖపట్నం ఎయిర్ పోర్టులో మంత్రులపై జనసైనికులు దాడి చేశారంటూ జరుగుతున్న ప్రచారం మీద నాదెండ్ల మనోహర్ స్పందించారు. ఆ వివరాల్లోకి వెళితే
AP Voter Pulse: ఆంధ్రప్రదేశ్ ప్రజల నాడి ఎలా ఉంటుందనేది ఆసక్తిగా మారింది. అధికార పార్టీపై కొద్దిగా వ్యతిరేకత, ప్రతిపక్షం కోలుకోకపోవడం పరిణామాలు ఎటు దారి తీయనున్నాయో అర్ధం కావడం లేదు. ఓటరు నాడి ఎటువైపుంటుందో తెలియడం లేదు.
Vizag Garjana Live Updates: ఉత్తరాంధ్ర ఉడికిపోతోంది. రాజధానులపై పోటాపోటీ ఉద్యమాలతో విశాఖలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమరావతి రైతుల పాదయాత్ర ఉత్తరాంధ్రకు సమీపిస్తున్న కొద్ది టెన్షన్ వాతావరణం పెరిగిపోతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.