Pawan Kalyan Tour: పవన్ కళ్యాణ్‌పై మండిపడ్డ డిప్యూటీ సీఎం అంజాద్‌ భాషా

Pawan Kalyan Tour: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి అంజాద్ బాషా మరోసారి మండిపడ్డారు. చంద్రబాబు దత్తపుత్రుడైన పవన్ కళ్యాణ్..రైతుల కోసం కాకుండా కులాల మధ్య చిచ్చుపెట్టేందుకే వచ్చారని విమర్శించారు. ప్రజల్లో ఐక్యతను చెడగొట్టేందుకు వచ్చారని మండిపడ్డారు.

  • Zee Media Bureau
  • Aug 21, 2022, 11:55 PM IST

Deputy CM Amjad Basha Fire on PawanKalyan

Video ThumbnailPlay icon

Trending News