Vizag Airport Attack: విశాఖ ఘటనపై పవన్ కల్యాణ్ తక్షణమే సమాధానం చెప్పాలి: అంబటి

Minister Ambati Rambabu fires on incident of Janasena activists attacking at vizag airport. వైవీ సుబ్బారెడ్డి, జోగి రమేశ్‌లపై విశాఖ ఎయిర్ పోర్టులో జరిగిన ఘటనపై పవన్ సమాధానం చెప్పాలన్నారు మంత్రి అంబటి రాంబాబు. 

  • Zee Media Bureau
  • Oct 16, 2022, 05:14 PM IST

Ambati Rambabu on the incident of Janasena activists attacking. విశాఖ ఎయిర్‌పోర్ట్ దగ్గర జనసేన కార్యకర్తలు మంత్రుల కార్లపై దాడికి దిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో పలువురికి గాయాలు కాగా.. వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. వైవీ సుబ్బారెడ్డి, జోగి రమేశ్‌లపై విశాఖ ఎయిర్ పోర్టు వద్ద జనసైనికులు దాడి చేశారంటూ ట్వీట్ చేశారు. ఈ దాడి ఘటనపై పవన్ సమాధానం చెప్పాలన్నారు. 

Video ThumbnailPlay icon

Trending News