Pawan Kalyan Vizag Tour: మంత్రులపై దాడి ఘటనలో జనసేన కార్యకర్తలు అరెస్ట్

Pawan Kalyan Vizag Tour: శాఖ గర్జనకు పిలుపునిచ్చిన నాన్ పొలిటికల్ జేఏసీకి వైసీపీ మద్దతు ఇచ్చింది. సభ కుని వెళుతున్న వైసీపీ మంత్రుల కార్లపై దాడి జరిగింది. విశాఖ ఎయిర్ పోర్ట్ వద్ద మంత్రులపై దాడి జరిగిన ఘటనలో పలువురు జనసేన కార్యకర్తల్ని అరెస్ట్ చేసినట్టు విశాఖ సీపీ ఒక ప్రకటనలో తెలిపారు. నోవాటెల్ వద్ద పలువురు జనసేన కార్యకర్తలను అరెస్టు చేశారు పోలీసులు.

  • Zee Media Bureau
  • Oct 16, 2022, 04:44 PM IST

Video ThumbnailPlay icon

Trending News