Pawan Kalyan Mother Anjana Devi Emotional: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తన కుమారుడు పవన్ కల్యాణ్ గొప్ప ప్రదర్శన చేయడంతో ఆయన తల్లి అంజనా దేవి భావోద్వేగానికి గురయ్యారు. తన కుమారుడు గెలవడంపై హర్షం వ్యక్తం చేస్తూ వీడియో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఇకపై తాను గాజు గ్లాసులోనే చాయ్ తాగుతానని ప్రకటించారు.
Ap assembly election results 2024: ఏపీలో కూటమి ప్రభంజనాన్ని క్రియేట్ చేసింది. ప్రజలు కూటమికి ఈసారి భారీ ఎత్తున మెజార్టీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఢిల్లీకి వెళ్లేముందు చంద్రబాబు ప్రెస్ మీట్ లో మాట్లాడారు.
Andhra Pradesh Election Results 2024 Chiranjeevi Emotional About Pawan Kalyan Winning: కీలకమైన దశలో ఏపీకి జరిగిన ఎన్నికల్లో కీలక పాత్ర పోషించిన పవన్ కల్యాణ్‌పై ఆయన సోదరుడు, సినీ నటుడు చిరంజీవి ఉబ్బితబ్బిబయ్యారు. ఈ సందర్భంగా పవన్‌పై చిరు ప్రశంసల వర్షం కురిపించారు.
Pawan Kalyan Won As MLA From Pithapuram: ఏపీ ఎన్నికల్లో కూటమి ప్రభంజనం సృష్టించగా.. ఆ ప్రభంజనంలో పిఠాపురంలో జనసన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విజయం సాధించారు.
Tirumala news: తన అభిమాన నాయకుడు పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలవాలని ఒక యువతికి తిరుమల మెట్లను మోకాళ్ల మీద ఎక్కింది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పసుపులేటి దుర్గా రామలక్ష్మి 450 మెట్లు ఎక్కి తన అభిమానాన్ని చాటుకుంది.
Johnny Master Fire On Bangalore Rave Party: హైదరాబాద్‌లో ఉన్నా కూడా తాను రేవ్ పార్టీలో ఉన్నట్టు పుకార్లు రావడంతో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వీడియో రూపంలో తన వివరణ ఇచ్చారు. తాను ఎక్కడ ఉన్నాడో.. ఏం చేస్తున్నానో వివరించారు.
Pawan Kalyan Pithapuram Strategy: ఈసారి కచ్చితంగా ఎమ్మెల్యేగా గెలుస్తాననే ధీమాలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఉన్నారు. ఎన్నికలు ముగిసినా కూడా పిఠాపురం ఎన్నికపై సమాలోచనలు చేస్తున్నారు. వచ్చిన ఓట్లను బేరీజు చేసుకుంటున్నారు.
Pawan Kalyan Casting Vote Video Goes Viral: ఎన్నికల సందర్భంగా పవన్ కల్యాణ్ తన అజ్ఞానాన్ని బయట పెట్టుకున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఆయన ఓటు వేసే సమయంలో వ్యవహరించిన తీరు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
Pawan Kalyan Revealed Personal Life Kids Education Family Details In Zee Telugu News Interview: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి విజయం ఖాయమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి పదవిపై ఎలాంటి ఆలోచన లేదని స్పష్టం చేశారు.
Chiranjeevi Pithapuram Campaign For Pawan Kalyan: ఎన్నికల ప్రచారంలో తాను పాల్గొంటున్నట్లు వస్తున్న వార్తలను మెగాస్టార్ చిరంజీవి కొట్టిపారేశారు. పిఠాపురంలో ప్రచారానికి తాను వెళ్లడం లేదని ప్రకటించారు.
Allu Arjun Political Support To Pawan Kalyan In AP Elections: ఏపీ ఎన్నికల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా పిఠాపురం ఎన్నిక జరుగుతుండగా ఇక్కడ పవన్ కల్యాణ్ రోజురోజుకు మద్దతు పెంచుకుంటున్నారు. తాజాగా తన మేనల్లుడు అల్లు అర్జున్ మద్దతు ప్రకటించాడు.
Pawan Kalyan Movie Industry Support: ఎన్నికల సమయం దగ్గరపడుతుండడంతో పవన్ కల్యాణ్‌కు సినీ పరిశ్రమ నుంచి మద్దతు లభిస్తోంది. ఎమ్మెల్యేగా పవన్‌ను గెలిపించేందుకు సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు.
Mega Star Chiranjeevi Video Message To Pithapuram Voters: తమ్ముడిని చూస్తే గుండె తరుక్కుపోతుంది.. దయచేసి పవన్ కల్యాణ్‌ను గెలిపించాలని మెగాస్టార్ చిరంజీవి పిఠాపురం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పవన్ గెలుపు కోసం చిరంజీవి వీడియో సందేశం విడుదల చేశారు.
Pothina Venkata Mahesh Letter To Pawan Kalyan On Politics: జనసేన అధిపతి పవన్ కల్యాణ్‌కు పోతిన మహేశ్ సంచలన లేఖ రాశారు. మెగా కుటుంబంతోపాటు పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితంపై తీవ్ర విమర్శలు చేశారు.
Glass Symbol Allotted To Independent Candidates: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి గాజు గ్లాస్ గుర్తు తలనొప్పిగా మారింది. స్వతంత్ర అభ్యర్థులకు జనసేన పార్టీ గుర్తు కేటాయించడంతో ఎన్నికల ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
Shock To JanaSena Glass Symbol Allotted To Independent Candidates: తెలుగుదేశం, బీజేపీ కూటమిలో జనసేన పార్టీ వ్యవహారం తలనొప్పిగా మారింది. ఆ పార్టీ గాజు గ్లాస్ గుర్తు స్వతంత్ర అభ్యర్థులకు కూడా దక్కడంతో ఎన్నికల ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
Election Commission Allotted Glass Symbol To JanaSena Party: ఎన్నికల సమయంలో జనసేన పార్టీకి భారీ ఊరట లభించింది. పార్టీ గుర్తు గాజు గ్లాసు ఎట్టకేలకు ఈసీ కేటాయించడంతో జనసైనికులు జోష్‌లో మునిగారు.
Pawan Kalyan Assets Value In Telugu: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన ఆస్తిపాస్తులు వెల్లడించారు. నామినేషన్ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్లో ఆసక్తికర విషయాలు ఉన్నాయి.
Pawan Kalyan Helicopter Technical Issue: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటనకు మళ్లీ అవాంతరం ఎదురైంది. హెలికాప్టర్లో సాంకేతిక సమస్య రావడంతో రెండు పాల్గొనాల్సి ఉండగా వాయిదా పడ్డాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.