Rave Party: బెంగళూరు రేవ్‌ పార్టీలో నేను లేనురా అయ్య: జానీ మాస్టర్‌ ఆగ్రహం

Johnny Master Fire On Bangalore Rave Party: హైదరాబాద్‌లో ఉన్నా కూడా తాను రేవ్‌ పార్టీలో ఉన్నట్టు పుకార్లు రావడంతో కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వీడియో రూపంలో తన వివరణ ఇచ్చారు. తాను ఎక్కడ ఉన్నాడో.. ఏం చేస్తున్నానో వివరించారు.

  • Zee Media Bureau
  • May 21, 2024, 03:51 PM IST

Video ThumbnailPlay icon

Trending News