Yadamma Raju: ఎంతో మంది కమెడియన్స్ ను పరిచయం చేసింది జబర్దస్త్ ప్రోగ్రామ్. వారిలో యాదమ్మ రాజు కూడా ఉన్నారు. యాదమ్మ రాజు కామెడీ అందరికీ తెలిసిందే. ఈమధ్యే ఆయన తండ్రిగా ప్రమోషన్ పొందారు. అతని భార్య పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తాజాగా తమ గారాల పట్టికి పేరు పెడుతూ సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్టు పెట్టారు.
Roja Video Viral: ఆంధ్ర ప్రదేశ్ మాజీ మంత్రి రోజా గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. అంతేకాదు ఎదుటివాళ్లపై దాడి చేయడంలో రోజాను మించిన వారు లేరనే ఖ్యాతి గడించింది. అదే ఆమెకు ప్లస్ గాను మైనస్ గా ను మారాయి. తాజాగా ఈ ఏపీ మాజీ మంత్రి తమిళనాడులోని తిరు చెందూర్ ఆలయంలో చేసిన పనికి నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు.
Hyper Aadi: జబర్ధస్త్ షో చూసేవాళ్లకు హైపర్ ఆది గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఈ షోతో వచ్చిన పాపులారిటీతో సినిమాల్లో అవకాశాలు పట్టేసాడు. ఈయన స్వతహాగా మెగాభిమాని. అంతేకాదు ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం తన వంతు పాత్ర పోషించాడు. పవన్ కళ్యాణ్ వీర భక్తుడైన హైపర్ ఆదికి త్వరలో ఎమ్మెల్సీ పదవిని కానుకగా ఇవ్వబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
Anasuya Bharadwaj: అనసూయ భరద్వాజ్ ఎంతో బిజీగా ఉన్న కుటుంబానికి తగిన ప్రాధాన్యాత ఇస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి వెకేషన్లో ఉన్న అనసూయ తాజాగా ఓ జలపాతం దగ్గర జలకాడుతూ భర్త, పిల్లలతో కలిసి చిల్ అవుతోంది. దానికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.
Anasuya Bharadwaj: అనసూయ భరద్వాజ్ గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. జబర్ధస్త్ షోతో యాంకర్‌గా పాపులర్ అయింది. అంతేకాదు తనదైన ఛార్మింగ్ పర్సనాలిటీతో టీవీ తెరపై వచ్చిన పాపులారిటీతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది. తాజాగా ఈమె గాగ్రా చోళిలో కనిపించి అభిమానులను కనువిందు చేసింది.
Rashmi Gautam రష్మి గౌతమ్ సినీ, టీవీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి చాన్నాళ్లే అవుతున్నా.. ఈటీవీలో వచ్చే ఎక్స్ట్రా జబర్ధస్త్ కామెడీ షోతో మంచి నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకుంది. తనదైన శైలిలో సినిమాలు, ప్రోగ్రామ్స్‌కు చేస్తూ యూత్‌తో మంచి క్రేజ్ సంపాదించుకుంది రష్మి గౌతమ్.
Rashmi Gautam: రష్మి గౌతమ్ సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి చాన్నాళ్లే అవుతున్నా.. ఈటీవీలో వచ్చే ఎక్స్ట్రా జబర్ధస్త్ కామెడీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తనదైన శైలిలో సినిమాలు చేస్తూ తగినంత అందాల ఆరబోస్తూ మంచి క్రేజ్ సంపాదించుకుంది రష్మి గౌతమ్.
Anasuya Bharadwaj: యాంకర్ అనసూయ విషయానికొస్తే.. టీవీ యాంకరింగ్ నుంచి జబర్థస్త్ షోలో ఎంట్రీ ఇచ్చి తనదైన ఛార్మింగ్ పర్సనాలిటీలో ఈ షో సక్సెస్‌లో తన వంతు పాత్ర పోషించింది. ఆ తర్వాత మెల్లగా సినిమాల్లో ఇంపార్టెంట్స్ రోల్స్ చేస్తూ అక్కడ బిజీ అయిపోయింది. తాజాగా ఈ భామ చీరకట్టులో కన్నుగీటుతూ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మన తెలుసు రాష్ట్రాల్లో ఎంతో ప్రాచుర్యం పొందిన జబర్దస్త్ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. అదే షో నుండి సుడిగాలి సుధీర్ వెళ్ళిపోతే...?? అదేంటో మీరే చూడండి.
అనసూయ... ఇటు జబర్దస్త్ కామెడీ షో.. సినిమాలలో తనదైన శైలిలో జనాలను ఎంటర్ టైన్ చేస్తుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటే అనసూయ సారీ ఫోలోలతో హాల్ చల్ చేస్తుంది.. వాటిలో కొన్ని ఫోలోలు మీకోసం...
టాలీవుడ్ పరిశ్రమలో సీక్రెట్ ఫేవరిటిజం ఉందని యాంకర్ అనసూయ సంచలన వ్యాఖ్యలు చేసింది. సీక్రెట్ ఫేవరిటిజం వల్లే తాను లాక్డౌన్ సమయంలో నాలుగు అవకాశాలు కోల్పోయానని యాంకర్ అనసూయ ఆవేదన వ్యక్తంచేసింది.
Paid Rs 10 lakhs to Jabardasth show owners: Bigg Boss contestant Avinash | బిగ్ బాస్ హౌజ్‌లో బెస్ట్ ఎంటర్టెయినర్గా పేరు తెచ్చుకున్న జబర్ధస్త్ కమెడియన్ ముక్కు అవినాష్ బిగ్ బాస్‌లోకి రావడానికి జబర్దస్త్ కామెడి షో యాజమాన్యానికి భారీ మూల్యమే చెల్లించాడంట.. అక్షరాల పది లక్షల రూపాయలు చెల్లిస్తేనే జబర్దస్త్ షో వదిలి వెళ్ళాలని, మళ్లీ తిరిగి జబర్దస్త్‌కి రాకూడదని షరతులు పెట్టారంట.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.