Anasuya Bharadwaj: జలకాలాడుతూ హాట్ హాట్‌గా చిల్ అవుతున్న అనసూయ.. లేటెస్ట్ పిక్స్ వైరల్..

Anasuya Bharadwaj: అనసూయ భరద్వాజ్ ఎంతో బిజీగా ఉన్న కుటుంబానికి తగిన ప్రాధాన్యాత ఇస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌లో ఉన్న అనసూయ తాజాగా ఓ జలపాతం దగ్గర జలకాడుతూ భర్త, పిల్లలతో కలిసి చిల్ అవుతోంది. దానికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.

 

1 /5

ప్రెజెంట్ ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తోన్న అనసూయ... తాజాగా ఓ జలపాతంలో స్నానం ఆడుతూ హాట్ హాట్‌గా చిల్ అవుతోంది.

2 /5

దానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. అనసూయ తన భర్త, కుమారులతో కలిసి సరదగా జలక్రీడలు ఆడిన ఫోటోలపై నెటిజన్స్ పలు రకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు.

3 /5

అనసూయ ఓ వైపు సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఈ యేడాది అల్లు అర్జున్ హీరోగా నటిస్తోన్న 'పుష్ప2' పవర్‌ఫుల్ పాత్రలో కనిపించబోతుంది.

4 /5

హైదరాబాద్ నుంచి ఎడ్యుకేషన్ పూర్తి చేసిన అనసూయ ముందుగా టెలివిజన్ యాంకర్‌గా తన ప్రస్థానం మొదలు పెట్టింది.

5 /5

ఆ తర్వాత జబర్ధస్త్ కామెడీ షోతో పాపులర్ అయిన అనసూయ.. ఆపై సినిమాల్లో వరుస అవకాశాలతో దూసుకుపోతుంది.