Rashmi Gautam: బ్లాబ్ డ్రెస్‌లో మెస్మరైజ్ చేస్తోన్న జబర్ధస్ బ్యూటీ ర‌ష్మి గౌత‌మ్.. లేటెస్ట్ పిక్స్ వైరల్..

Rashmi Gautam రష్మి గౌతమ్ సినీ, టీవీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి చాన్నాళ్లే అవుతున్నా.. ఈటీవీలో వచ్చే ఎక్స్‌ట్రా జబర్ధస్త్ కామెడీ షోతో మంచి నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకుంది. తనదైన శైలిలో సినిమాలు, ప్రోగ్రామ్స్‌కు చేస్తూ యూత్‌తో మంచి క్రేజ్ సంపాదించుకుంది రష్మి గౌతమ్.

1 /5

ర‌ష్మి గౌత‌మ్ తెలుగు రాష్ట్రాల్లో జబర్ధస్త్ టీవీ ప్రోగ్రామ్ ద్వారా రష్మీ గౌతమ్ విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. గత కొన్ని నెలలుగా యాంకర్ రష్మి పెళ్లి సామాజిక మాధ్యమాల్లో  హాట్ టాపిక్‌గా మారింది.

2 /5

రష్మి గౌతమ్‌ - సుడిగాలి సుధీర్ ఇక రష్మి గౌతమ్‌, సుడిగాలి సుధీర్ మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ గురించి అందరు చర్చించుకోవడం ఎప్పటి నుంచో చూస్తున్నాము. ఇక స్క్రీన్ పై వీరి జోడికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

3 /5

రష్మి గౌతమ్ సినిమాలు రష్మి గౌతమ్ కేవలం యాంకర్‌గానే కాకుండా.. గుంటూరు టాకీస్ వంటి పలు సినిమాల్లో తన గ్లామర్‌ షోతో  మెప్పించింది. ఈ సినిమాలో రష్మి గౌతమ్ చేసిన ఆన్ స్క్రీన్ రొమాన్స్ అప్పట్లో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది

4 /5

రష్మి గౌతమ్ స్పెషాలిటీ.. రష్మి గౌతమ్ కేవలం నటిగానే కాకుండా.. సామాజిక అంశాలపై స్పందిస్తూ ఉంటుంది. ముఖ్యంగా మూగ జీవాలపై జరిగే అమానవీయ సంఘటనలపై గళమెత్తుతూనే ఉంటుంది.

5 /5

సామాజిక బాధ్య‌త ఇలా సినిమాలు, జబర్థస్త్ వంటి షోల్లో అందాల ప్రదర్శన కాదు.. మిగిలిన సామాజిక అంశాల్లో తనదైన ముద్ర వేస్తూ ముందుకు సాగిపోతూనే ఉంది రష్మి గౌతమ్.