కరోనా భారీ నుండి ఇప్పుడిప్పుడే బయటపడుతుంటే.. నిఫా వైరస్ కేరళలో కోరలు చాపుతుంది. ఇప్పటికే ఐదుగురికి సోకగా.. ఇందులో ఒక వ్యక్తి దాదాపుగా 706 మందిని కాంటాక్ట్ లిస్టులో ఉండటం కలవరానికి గురి చేస్తుంది. ఆ వివరాలు..
Coivd New Wave: చైనాలో పురుడు పోసుకున్న కొవిడ్ మహమ్మారి రెండున్నర ఏళ్లు దాటినా విజంభిస్తూనే ఉంది. కొత్త రూపంలో దూసుకువస్తూ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. ఒక వేవ్ తగ్గిపోయిందని హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకునే లోపే మరో కొవిడ్ కొత్త వేవ్ పుట్టుకొస్తోంది. వేగంగా విస్తరిస్తూ జనాలను కాటేస్తోంది.
Priyanka Gandhi in home isolation : హోమ్ ఐసోలేషన్లో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. ప్రియాంక వ్యక్తిగత సిబ్బందికి కరోనా. కోవిడ్ నెగెటివ్ వచ్చినా జాగ్రత్తలు పాటిస్తోన్న ప్రియాంక గాంధీ.
Nipah Virus: కరోనా వైరస్ మహమ్మారితో విలవిల్లాడుతున్న కేరళ రాష్ట్రానికి మరో భయం పట్టుకుంది. రాష్ట్రంలో తాజాగా నిఫా వైరస్ వెలుగు చూసింది. నిఫా వైరస్ కారణంగా ఓ బాలుడి మృతి చెందడం ఆందోళన రేపుతోంది.
కరోనావైరస్ (Coronavirus ) ప్రపంచాన్ని వణికిస్తోంది. చిన్నా పెద్దా అని తేడా లేకుండా అనేక దేశాలు కోవిడ్-19 వ్యాప్తితో ఇబ్బంది పడుతున్నాయి. మరో వైపు ఉత్తర కొరియా ( North Korea ) లో ఇప్పటి వరకు ఒక్క కరోనావైరస్ కేసు కూడా నమోదు కాలేదు అని ఆ దేశ అధినేత కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un ) ప్రకటించాడు.
శ్రీరాముని అనుగ్రహము ప్రజలందరిపై ఉండాలని... అంతా శుభం కలగాలని మంత్రి హరీష్ రావు ఆ భగవంతుడిని కోరుకున్నారు. ప్రభుత్వం చెప్పే సూచనలు పాటిస్తూ కరోనా మహమ్మారిని పారదోలుదామని మంత్రి హరీష్ రావు స్పష్టంచేశారు.
కరోనావైరస్ (COVID-19) దాడి తీవ్రరూపం దాలిస్తే.. ఆ విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకు కేంద్రం అందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటోంది. కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో మరిన్ని క్వారంటైన్ సేవలు (Quarantine) అందించేందుకు 20,000 రైలు బోగీలను ఐసోలేషన్ వార్డులుగా తీర్చిదిద్దాలని భారతీయ రైల్వే (Indian Railways) నిర్ణయించుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.