RCB Virat Kohli : విరాట్ కోహ్లీ ప్రపంచంలోని అత్యుత్తమ క్రికెటర్లలో ఒకరిగా పరిగణించబడ్డా IPLలో అతని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులోని సొంత ఆటగాడు ఒక షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు.
IPL Full Schedule 2023: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్. ఐపీఎల్ 2023 షెడ్యూల్ వచ్చేసింది. గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్‌తో ఐపీఎల్ సమరం మొదలుకానుంది. పూర్తి వివరాలు ఇలా..
MS Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్ ,మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీ ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటించబోతున్నారని తెలుస్తోంది. ఆదివారం మధ్యాహ్నం కీలక ప్రకటన చేయబోతున్నట్లు శనివారం ఎంఎస్ ధోనీ ప్రకటించారు. దీంతో ఆయన ఐపీఎస్ కు రిటైర్మెంట్ ప్రకటించనున్నారని భావిస్తున్నారు
BCCI IPL Rights: ఐపీఎల్ 2023 నుంచి 2027 వరకూ అంటే ఐదు ఐపీఎల్ సీజన్ల సన్నాహాలు ఇప్పట్నించే ప్రారంభమయ్యాయి. ఒక్కొక్క ఐపీఎల్ మ్యాచ్ ఖరీదు 118 కోట్లు కాగా..ఒక్కొక్క ఓవర్ ఖరీదు 3 కోట్లుగా ఉంది. ఆశ్యర్యంగా ఉందా..
Having begun the Indian Premier League 2022 under an injury cloud and as a raw captain, Hardik Pandya delivered the title for Gujarat Titans in their maiden season in their first match at their home ground, the Narendra Modi Stadium in Ahmedabad, with a spell of 4-0-17-3 and a pressure-easing 34 off 30 in the small
Having begun the Indian Premier League 2022 under an injury cloud and as a raw captain, Hardik Pandya delivered the title for Gujarat Titans in their maiden season in their first match at their home ground, the Narendra Modi Stadium in Ahmedabad, with a spell of 4-0-17-3 and a pressure-easing 34 off 30 in the small
IPL 2022: పంజాబ్ కింగ్స్ పై లక్నో సూపర్ జెయింట్స్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. చేసిన తక్కువ స్కోరును చేజింగ్ చేయనివ్వకుండా పంజాబ్ ను కట్టడి చేశారు లక్నో బౌలర్లు. దీంతో రాహుల్ సేన.. మరో విజయాన్ని అందుకుంది.
IPL SRH Wins: ఐపీఎల్లో హైదరాబాద్ జట్టు జోరు కొనసాగుతోంది. వరుసగా ఐదు విజయాలను నమోదు చేసి ఔరా అనిపిస్తోంది. మొదటి రెండు మ్యాచ్‌ల్లో ఘోరంగా ఓడినా జట్టు అద్భుతంగా పుంజుకుందని విశ్లేషకులు సైతం చెబుతున్నారు. బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ అద్భుతమే చేసింది. ప్రత్యర్థిని తక్కువ స్కోర్‌కే ఆలౌట్ చేయడమే కాకుండా లక్ష్యాన్ని అతి తక్కువ బంతుల్లోనే చేధించింది.
హర్ధిక్ పాండ్యా నేతృత్వంలోని గుజరాత్ జట్టు ఆడిన రెండు మ్యాచుల్లోనూ గెలిచి జోరు మీద ఉండగా.. అటు పంజాబ్ జట్టు సైతం ఆడిన మూడు మ్యాచుల్లో రెండింట గెలిచి మంచి ఫామ్ లో కనబడుతోంది. ఈ రోజు ఈ రెండు జట్ల మధ్య జరగనున్న ఫైట్ లో ఎవరిదీ పై చేయి అవనుంది.. ??
Virat Kohli Join RCB: మరికొద్ది రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ అట్టహాసంగా ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ప్రతి జట్టులోని ఆటగాళ్లందరూ ప్రాక్టీస్ లో తలమునకలయ్యారు. తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు శిబిరంలో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ చేరాడు. ఇకపై బ్యాటర్ గా తాను మెరుగ్గా రాణిస్తానని చెప్పుకొచ్చాడు.
IPL 2022: ఐపీఎల్ ప్రారంభానికి ముందు ముంబయి ఇండియన్స్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవలే శ్రీలంక జట్టుతో జరిగిన టీ20 సిరీస్ లో స్టార్ బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్ గాయపడ్డాడు. దీంతో ఆ జట్టు ఆడాల్సిన తొలి ఐపీఎల్ మ్యాచ్ లో సూర్య కుమార్ యాదవ్ అందుబాటులో ఉండకపోవచ్చని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.
Deepak Chahar: చెన్నై సూపర్ కింగ్స్ ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్ ఐపీఎల్లో సగం మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. ఐపీఎల్ మెగా వేలంలో చాహర్ ను సీఎస్కే రూ. 14 కోట్ల ధరకు దక్కించుకుంది.
TATA IPL 2022 Mega Auction: టాటా ఐపీఎల్ 2022 మెగా వేలానికి సమయం ఆసన్నమైంది. ఈ మెగా వేలంలో కోట్లాది రూపాయలు కొల్లగొట్టే క్రికెటర్స్ ఎవరో అతి తర్వలోనే తెలియనుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా వేలం బెంగళూరులో వేదికగా ఈ నెల 12 నుంచి ప్రారంభం కానుంది.
ఐపీఎల్ 2022 ఎడిషన్ ఏప్రిల్ 2 నుంచి ఆరంభం అవుతుందని సమాచారం. ఈ మేరకు అన్ని ఫ్రాంఛైజీలకు బీసీసీఐ సమాచారం అందించినట్లు ప్రచారం జరుగుతుంది. చెన్నై వేదికగానే తొలి మ్యాచ్ నిర్వహించనున్నట్లు క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. మ్యాచుల తేదీలు ఖరారు కాకున్నా.. ఏప్రిల్ 2 నుంచి లీగ్ ఆరంబించేందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తుందట.
IPL 2021 Suspended | ఆటగాళ్లకు సైతం కరోనా సోకడంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) చరిత్రలో తొలిసారిగా వాయిదా పడింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా క్రికెటర్లు(Cricket Australia) టీ20 సిరీస్‌ల కోసం ముందుగానే ఫిట్‌నెస్‌పై ఫోకస్ చేయాలని ఆ దేశ క్రికెట్ బోర్డు ఆటగాళ్లకు సూచించింది.
IPL 2022 Two New IPL Teams To Be Auctioned In May, 2021: వచ్చే సీజన్ నుంచి మీకు మరింత వినోదం పంచేందుకు ఐపీఎల్ సిద్ధం కానుంది. ఎప్పుడెప్పుడా అని చూస్తున్న కొత్త జట్లపై నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాది నుంచి ఐపీఎల్ బరిలో 10 జట్లు చూడబోతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.