IND vs SL 3rd T20 Highlights: శ్రీలంకతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ విన్యాసాలకు అభిమానులు ఫిదా అయిపోయారు. హైలెట్స్ చూస్తున్నామా.. లైవ్ చూస్తున్నామా అనేంతలా ఈ స్టార్ బ్యాట్స్‌మెన్ విధ్వంసం కొనసాగింది. చివరి మ్యాచ్‌లో భారత్ జయకేతనం ఎగురవేసి సిరీస్‌ను సొంతం చేసుకుంది.
India vs Sri Lanka 3rd T20 Match Preview: శ్రీలంకతో ఆఖరి ఫైట్‌కు టీమిండియా రెడీ అయింది. తొలి మ్యాచ్‌లో గెలిచిన భారత్.. రెండో మ్యాచ్‌లో ఓటమి పాలైంది. మూడో మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకోవాలని చూస్తోంది.
IND vs SL 2nd T20 Highlights: రెండో టీ20 మ్యాచ్‌లో అక్షర్ పటేల్, సూర్యకుమార్ యాదవ్ సూపర్ ఇన్నింగ్స్ వృథా అయింది. చివర్లో ఒకే ఒక్క షాట్ భారత్ ఓటమిని ఖరారు చేసింది. ఈ మ్యాచ్‌లో 16 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను 1-1తో సమం చేసింది.
IND vs SL 1st T20 Highlights: భారత్-శ్రీలంక జట్ల మధ్య జరిగిన మొదటి టీ20 మ్యాచ్ అభిమానులకు ఫుల్ కిక్ ఇచ్చింది. రెండు జట్లు విజయం కోసం ఆఖరి బంతి వరకు పోరాడాయి. చివరికి టీమిండియా 2 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది.
India vs Sri Lanka: టీమిండియా, శ్రీలంక మధ్య మూడు టీ20ల సిరీస్ రేపటి నుండి మెుదలుకానుంది. పాండ్యా కెప్టెన్ గా, సూర్యకుమార్ యాదవ్ వైస్ కెప్టెన్ గా వ్యవహారించనున్నారు.
Harmanpreet Kaur played most matches in Women's T20I Cricket. మహిళల టీ20 క్రికెట్లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్‌గా టీమిండియా మహిళా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ రికార్డుల్లోకి ఎక్కింది.
Rohit Sharma says Now a Days Social Media is a Too Much Crap. ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా మరీ చెత్తగా తయారైందని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫైర్ అయ్యాడు.
Asia Cup 2022, Gautam Gambhir about India Playing 11 vs Sri Lanka. మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ స్థానంలో పేసర్ అవేశ్ ఖాన్‌ను శ్రీలంకతో జరిగే మ్యాచుకు తుది జట్టులోకి తీసుకోవాలని గౌతమ్ గంభీర్ సలహా ఇచ్చారు
India Playing XI vs Sri Lanka 2nd Test. రెండు టెస్ట్ మ్యాచుల సిరీస్‌లో భాగంగా బెంగళూరు వేదికగా మరికొద్దిసేపట్లో భారత్, శ్రీలంక జట్ల మధ్య పింక్ బాల్ టెస్టు ఆరంభం కానుంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
India Playing XI vs Sri Lanka 2nd Test. శ్రీలంకతో జరిగే రెండో టెస్ట్ మ్యాచ్ ఫ్లడ్ లైట్స్ కింద జరగుతుంది కాబట్టి భారత్ ఎక్స్ట్రా పేసర్‌ను తీసుకునే అవకాశం ఉంది. అదే జరిగితే జయంత్ యాదవ్ స్థానంలో మహమ్మద్ సిరాజ్ జట్టులోకి వస్తాడు.
100 percent spectators allowed for IND vs SL 2nd Test. భారత్, శ్రీలంక మధ్య జరగనున్న రెండో టెస్టు మ్యాచ్‌కు 100 శాతం ప్రేక్షకులను అనుమతించనున్నారు. ఈ విషయాన్ని కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ అధికారులు అధికారికంగా ధృవీకరించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.