Virat Kohli is a better bowler than Avesh Khan: Netizens Trolls. భారీగా పరుగులు ఇచ్చిన ఆవేశ్ ఖాన్‌పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ నడుస్తోంది.
IND vs HK, Suryakumar Yadav reveals his batting Secret. హాంగ్‌కాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా ఎంపికయిన సూర్యకుమార్ యాదవ్ తన బ్యాటింగ్ సీక్రెట్ వెల్లడించాడు.
IND vs HK, Rohit Sharma surpasses Virat Kohli as India T20I Captain. టీ20ల్లో భారత్ జట్టుకు అత్యధిక విజయాలు అందించిన రెండో సారథిగా రోహిత్ శర్మ నిలిచాడు.
IND vs HK, Virat Kohli's heartwarming gesture to Suryakumar Yadav. భారత్ ఇన్నింగ్స్ ముగిశాక సూర్యకుమార్ యాదవ్‌ను అభినందిస్తూ విరాట్ కోహ్లీ ‘టేక్ ఏ బౌ’ చెప్పాడు.
Asia Cup India vs Hong Kong Highlights: ఆసియా కప్‌లో పసికూన హాంకాంగ్‌పై విజయంతో టీమిండియా 'సూపర్ 4'కి దూసుకెళ్లింది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో రెండింట గెలిచి గ్రూప్ ఏ పాయింట్ల పట్టికలో టీమిండియా టాప్‌లో నిలిచింది.
IND vs HK, Ravindra Jadeja about his Dead Rumour. కెరీర్లో ఎన్నో వదంతులు వస్తుంటాయని, వాటన్నింటిని పట్టించుకుంటే ముందుకు వెళ్లలేమని టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అన్నాడు.
ఆసియా కప్ 2018లో భారత్ శుభారంభం చేసింది. టీమిండియా హాంకాంగ్‌పై విజయం సాధించింది. మంగళవారం గ్రూప్-ఎలో హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 26 పరుగుల తేడాతో గెలిచింది. ముందుగా టాస్ ఓడిపోయి భారత్ బ్యాటింగ్‌కి దిగగా.. శిఖర్ ధవన్ (120 బంతుల్లో 15 ఫోర్లు, 2 సిక్సర్లతో 127) సెంచరీతో, అంబటి రాయుడు (60 పరుగులు) అర్థ సెంచరీతో జట్టును ముందుండి నడిపించారు.
ఆసియా కప్ 2018 పోటీల్లో భాగంగా నేడు జరుగుతున్న 4వ మ్యాచ్‌లో హాంగ్ కాంగ్‌తో తలపడుతున్న భారత జట్టు ధీటైన ప్రదర్శన కనబరుస్తోంది. దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో శిఖర్ ధవన్ 105 బంతుల్లో సెంచరీ పూర్తిచేశాడు. శిఖర్ ధవన్ వన్డే ఇంటర్నేషనల్ కెరీర్లో ఇది 14వ సెంచరీ కావడం విశేషం. తన సెంచరీతో శిఖర్ ధవన్ ఆసియా కప్ 2018 పోటీలకు శుభారంభాన్ని ఇచ్చాడు. అంతకన్నా ముందుగా బ్యాటింగ్ చేసిన అంబటి రాయుడు 70 బంతుల్లో 60 పరుగులు (4X3, 6X2) చేసి ఎహ్సాన్ నవాజ్ బౌలింగ్‌లో స్కాట్ మెక్కెంచీకి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.