Dharmashala Test Highlights: ధర్మశాల టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. టీమిండియా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో చెలరేగడంతో ఇంగ్లీష్ జట్టు ఇన్నింగ్స్ తేడాతో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్ మూడు రోజుల్లోనే ముగియడం విశేషం.
Dharmashala Test Live Score: ధర్మశాల టెస్టులో టీమిండియా హవా కొనసాగుతోంది. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ లో అశ్విన్ ధాటికి లంచ్ లోపే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
India vs England: ధర్మశాలలో టీమిండియా బ్యాటర్లు ఇంగ్లీష్ బౌలర్లను ఊచకోత కోస్తున్నారు. టీ20 తరహాలో బౌండరీలు, సిక్సర్సతో స్టేడియాన్ని హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలోనే రోహిత్, గిల్ సెంచరీలు బాదారు.
India vs England: స్వదేశంలో ఇంగ్లండ్ తో జరుగుతున్న ఐదో టెస్టులో టీమిండియా బ్యాటర్లు దుమ్మురేపుతున్నారు. యువ బ్యాటర్ గిల్ హాప్ సెంచరీతో సత్తా చాటగా.. రోహిత్ శర్మ సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాడు.
Ranchi test live: ఇంగ్లండ్ తో నాలుగో టెస్టులో గెలుపు వాకిట ముందు తడబడుతోంది. లంచ్ క ముందు మూడు వికెట్లు కోల్పోయిన టీమిండియా.. లంచ్ తర్వాత మరో రెండు వికెట్లు వెనువెంటనే కోల్పోయింది. దీంతో టీమిండియా కష్టాల్లో పడింది.
IND vs ENG 4th Test: రేపటి నుంచి రాంచీ వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య నాలుగో టెస్టు ఆరంభంకానుంది. ఈ క్రమంలో కీలకమైన రాంచీ టెస్టుకు ఫ్లేయంగ్ 11ను ప్రకటించింది స్టోక్స్ సేన.
IND vs ENG 4th Test: ఇంగ్లండ్ తో మూడో టెస్టులో గెలిచి 2-1తో లీడ్ లో ఉన్న టీమిండియాకు నాలుగో టెస్టుకు ముందు ఓ శుభవార్త వచ్చింది. రాంచీ టెస్టులో టీమిండియా స్టార్ ప్లేయర్ రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అతడు ఎవరంటే?
Jasprit Bumarh: రాజ్ కోట్ టెస్టులో ఇంగ్లండ్ పై టీమిండియా ఘన విజయం సాధించింది. ఫిబ్రవరి 23 నుంచి రాంచీ వేదికగా నాలుగో టెస్టు మెుదలుకానుంది. ఈ నేపథ్యంలో భారత్ స్పీడ్‌స్టర్ బుమ్రాకు విశ్రాంతినివ్వాలని బీసీసీఐ భావిస్తోంది.
Ind vs Eng Second Test: రేపటి నుంచి వైజాగ్ వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య రెండో టెస్టు మెుదలుకానుంది. ఈ మ్యాచ్ ద్వారా అశ్విన్ పలు రికార్డులను సొంతం చేసుకోబోతున్నాడు.
Virat Kohli: ఇంగ్లాండ్ తో జరగబోయే తొలి రెండు టెస్టులకు టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ దూరమయిన సంగతి తెలిసిందే. అతడి స్థానంలో ఎవరినీ తీసుకుంటారనే విషయంలో నెట్టింట జోరుగా చర్చ జరిగింది.
India Squad for First two Tests against England: ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు టీమిండియా రెడీ అయింది. తొలి రెండు మ్యాచ్‌లకు 16 మంది సభ్యులతో కూడా భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. యంగ్ వికెట్ కీపర్ ధృవ్ జురెల్ తొలిసారి టీమ్‌లో చోటు సంపాదించుకున్నాడు.
India vs England: ఇంగ్లాండ్‌తో జరగనున్న 5 టెస్టుల సిరీస్‌కు ముందే టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఆగస్టు 4 నుంచి ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల కీలకమైన సిరీస్ ప్రారంభం కానుంది.
India vs England 2nd test live score, Day 1: ఇండియా, ఇంగ్లాండ్ మధ్య నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నేడు జరగనున్న రెండో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా కెప్టేన్ Virat Kohli టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు భారీ స్కోర్‌తో మ్యాచ్ గెలుపొందిన సంగతి తెలిసిందే.
గతేడాది ప్రారంభించిన ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్ తుది అంకానికి చేరువైంది. ఇదివరకే న్యూజిలాండ్ క్రికెట్ జట్టు తొలి ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లోకి ప్రవేశించింది. మరో ఫైనలిస్టు కోసం కివీస్ ఆటగాళ్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే మరో ఫైనల్ బెర్త్ కోసం టీమిండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు ఫోకస్ చేశాయి.
IPL 2021 Auction: క్రికెటర్లు మరోసారి వేలానికి సిద్ధమవుతున్నారు. ఈసారి ఎవరు ఎంత పలుకుతారో చూడాలి. ఐపీఎల్ ఆటగాళ్ల రిటెన్షన్ గడువు ముగియడంతో కొత్త వేలం చెన్నై వేదికగా జరగనుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.