India vs England 2nd test live score, Day 1: ఇండియా, ఇంగ్లాండ్ మధ్య నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నేడు జరగనున్న రెండో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా కెప్టేన్ Virat Kohli టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు భారీ స్కోర్‌తో మ్యాచ్ గెలుపొందిన సంగతి తెలిసిందే. తొలి టెస్ట్ విజయంతో ఇప్పటికే ఇంగ్లండ్ ఈ సిరీస్‌లో ఆధిక్యం చాటుకోగా రెండో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించకపోతే ఈ సిరీస్ చేజారిపోయే ప్రమాదం ఉంది. దీంతో ఎట్టిపరిస్థితుల్లోనూ రెండో టెస్ట్ మ్యాచ్ గెలవాలన్న ఒత్తిడి టీమిండియాపై స్పష్టంగా కనిపిస్తోంది.
ఈ సిరీస్‌పై ఆశలు సజీవంగా ఉండాలన్నా, జూన్‌లో లండన్‌లోని లార్డ్స్ మైదానంలో న్యూజిలాండ్‌తో జరగనున్న World Test Championship కి అర్హత సాధించాలన్నా రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించాల్సిందే.
Also read : Ind vs Eng 2nd Test: Team Indiaపై తొలి టెస్టు నెగ్గినా 4 మార్పులతో బరిలోకి England క్రికెట్ జట్టు
Team India squad: Virat Kohli (కెప్టేన్), రోహిత్ శర్మ, మయంక్ అగర్వాల్, శుభ్‌మన్ గిల్, చటేశ్వర్ పుజారా, అజింక్యా రహానె, కేఎల్ రాహుల్, హార్థిక్ పాండ్య, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), వృద్దిమాన్ సాహా (వికె), ఆర్ అశ్విన్, Kuldeep Yadav, Axar Patel, వాషింగ్టన్ సుందర్, ఇశాంత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, ఎండి. సిరాజ్, శార్దుల్ ఠాకూర్
Hello and welcome to The Chepauk for the 2nd Test.
Here's a look at the canvas for the game.
Thoughts?@Paytm #INDvENG pic.twitter.com/36NK1mvJ9d
— BCCI (@BCCI) February 13, 2021
England team: డోమ్ సిబ్లీ, రోరే బర్న్స్, డాన్ లారెన్స్, జో రూట్ (కెప్టేన్), బెన్ స్టోక్స్, ఆలీ పోప్, బెన్ ఫోక్స్, మొయిన్ అలీ, స్టువర్ట్ బ్రాడ్, క్రిస్ వోక్స్, జాక్ లీచ్, ఓల్లీ స్టోన్.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook