Venkatesh Prasad On KL Rahul: కేఎల్ రాహుల్ చెత్త పర్ఫామెన్స్పై నెట్టింట భారీ విమర్శలు వస్తున్నాయి. సూపర్ ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్‌ను కాదని.. రాహుల్‌ను ఆసీస్‌తో తొలి టెస్టుకు తీసుకోవడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్ చేసిన ట్వీట్లు సంచలనం రేకిత్తిస్తున్నాయి. జట్టులో ఎంపిక పర్ఫామెన్స్‌ను బట్టి జరగట్లేదని.. కేవలం ఫేవరెటిజనంతోనే జరుగుతోందని కామెంట్స్ చేశారు.
Ravindra Jadeja Fined: ఆసీస్‌తో జరిగిన తొలి టెస్టులో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు ఫైన్ పడింది. మహ్మద్ సిరాజ్ చేతి నుంచి క్రీమ్ తీసుకుని తన వేలికి క్రీమ్ రాసుకోగా.. ఇందుకు సబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయ్యాయి. దీంతో ఐసీసీ మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధించింది.
Mohammed Shami Hits 25 Sixes in Tests: మహ్మద్ షమీ సిక్సర్లతో అలరించాడు. జడేజా ఔట్ అయిన తరువాత 9వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన షమీ.. ఆసీస్ అరంగేట్ర స్పిన్నర్ మర్ఫీ బౌలింగ్‌లో వరుస సిక్సర్లు బాదాడు. ఈ క్రమంలో అత్యధిక సిక్సర్లు బాదిన టీమిండియా ఆటగాళ్లలో విరాట్ కోహ్లీని దాటేశాడు.
IND vs AUS 1st Test Highlights: మొదటి టెస్టులో ఆసీస్ బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 91 పరుగులకే ఆస్ట్రేలియా జట్టు కుప్పకూలింది. దీంతో టీమిండియా 32 పరుగుల తేడాతో విజయభేరి మోగించింది. నాలుగు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది.
IND vs AUS Day 2 Highlights: తొలి టెస్టులో టీమిండియా అదరగొడుతోంది. మొదటి రోజు అద్భతమైన బౌలింగ్‌తో ఆసీస్‌ను తక్కువ స్కోరుకే ఆలౌట్ చేసిన భారత్.. రెండో రోజు బ్యాటింగ్‌లో దుమ్ములేపింది. కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీకితోడు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ హాఫ్ సెంచరీలతో రాణించారు. దీంతో భారత్ 144 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.
India Vs Australia 1st Test Day 1 Full Highlights: ఫస్ట టెస్ట్ మొదటి రోజు టీమిండియా ఆధిపత్యం చేలాయించింది. మొదట బౌలింగ్‌లో ఆసీస్‌ను 177 పరుగులకే కుప్పకూల్చిన భారత్.. అనంతరం బ్యాటింగ్‌లోనూ రాణించింది. తొలి రోజు ఆట ముగిసి సమయానికి వికెట్ నష్టానికి 77 పరుగులు చేసింది. రీఎంట్రీలో రవీంద్ర జడేజా సూపర్‌గా బౌలింగ్ చేశాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.