Imran Khan Resign: పాకిస్థాన్ ప్రధాన మంత్రి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారా? అంటే అవుననే తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల ప్రకారం ఆయన రేపు రాజీనామాపై అధికారిక ప్రకటన చేయొచ్చన తెలుస్తంది. ఈ విషయంపై మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి.
Pakistan's top election body has imposed a fine of Rs 50,000 on Prime Minister Imran Khan for violating election code of conduct by addressing a rally in Swat ahead of the local government election in Khyber-Pakhtunkhwa
గత కొంత కాలంగా పాక్ ప్రధానికీ, పాక్ ఆర్మీ చీఫ్‌కు మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. బుధవారం జరగనున్న ఇస్లామిక్ సహకార సంస్థ ఓఐసీ సమావేశం తరువాత ఇమ్రాన్ ఖాన్ ప్రధాని పదవికి రాజీనామా చేయాలనీ పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వా డిమాండ్ చేస్తున్నారని సమాచారం.
Imran Khan on India: ఇండియా అంటేనే అంతెత్తున విరుచుకుపడే పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వైఖరిలో ఒకేసారి మార్పు వచ్చింది. నోటి వెంట విమర్శలకు బదులు..ప్రశంసలు వస్తున్నాయి. ఇండియాను భేష్ అంటున్నారు.
ఇటీవలే భారత రక్షణ శాఖకు చెందిన ఓ క్షిపణి పొరపాటున పాకిస్తాన్ భూభాగంలో పడిందని భారత్ ను దుమ్మెత్తిపోశాయి పాకిస్తాన్ సైనిక దళం. ఈ నేపథ్యంలోనే భారత్ కు పోటీగా తన సామర్థ్యాన్ని ప్రదర్శించేందుకు పాకిస్తాన్ క్షిపణి ప్రయోగం చేపట్టింది. అదికాస్తా విఫలమై.. పరువు పోగొట్టుకుంది పాక్..
పాకిస్తాన్ లో కొనసాగుతున్న రాజకీయ పరిణామాలు ఆసీస్- పాక్ మధ్య జరగనున్న సీరీస్ పై ప్రభావం చూపేలా ఉంది. మార్చ్ 29 నుండి జరగనున్న వన్డే సిరీస్ లాహోర్ కు తరలించే ఆలోచనలో పాక్ క్రికెట్ బోర్డు ఉన్నట్టు తెలుస్తోంది.
Pakistan mob lynches Srilankan over blasphemy: పాకిస్తాన్లో ఓ శ్రీలంక జాతీయుడిని దారుణంగా హతమార్చారు. దైవ దూషణకు పాల్పడ్డాడనే ఆరోపణలతో నడిరోడ్డుపై కొట్టి చంపారు. ఈ ఘటన శ్రీలంక ప్రభుత్వాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
Pakistan: ఆర్థిక వనరులు లేక పాక్ అల్లాడిపోతుంది. విదేశాల నుంచి రుణాలు తీసుకుని చెల్లించలేని స్థితిలో ఉంది. తమ దేశ అప్పులు రూ. 50 లక్షల కోట్లు దాటినట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్ వెల్లడించింది.
Gautam Gambhir Twitter: పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌ను తన పెద్దన్న అని పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ చేసిన వ్యాఖ్యలను మాజీ క్రికెటర్, పార్లమెంట్ సభ్యులు గౌతమ్ గంభీర్ తప్పుబట్టారు. సిద్ధూ తన పిల్లల్ని ఒకసారి బోర్డర్‌కు పంపిన తర్వాత ఇమ్రాన్ ను పెద్దన్న అని పిలవాలని సూచించారు.
Pakistan Woman MLA obscene video leaked : పాకిస్తాన్‌కి చెందిన సానియా ఆషిక్ అనే మహిళా ఎమ్మెల్యే పేరిట సోషల్ మీడియాలో ఓ అశ్లీల వీడియో లీకైంది. గత కొద్దిరోజులుగా ఆ వీడియో వైరల్‌గా మారింది. దీనిపై సదరు ఎమ్మెల్యే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ వీడియో తనది కాదని స్పష్టం చేశారు.
Imran Khan: పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై ఆ దేశ సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పెషావర్లని పాఠశాలలో జరిగిన ఉగ్రదాడి కేసులో తీసుకున్న చర్యలపై తీవ్ర అసంప్తే ఇందుకు కారణం.
Saudi Aid To Pak: అప్పుల్లో కూరుకుపోయి ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ కు భారీ సాయం ప్రకటించింది సౌదీ అరేబియా. 4.2 బిలియన్ డాలర్లు సమకూర్చేందుకు అంగీకరించింది.
Pakistan Protest Against Imran: పాకిస్థాన్ ప్రధానమంత్రికి వ్యతిరేకంగా ఆ దేశంలోని ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. నిత్యావసరాలు, గ్యాస్, విద్యుత్ ధరలు భారీగా పెరిగాయని ఇమ్రాన్‌ఖాన్ తక్షణం రాజీనామా చేయాలని నిరసన కారులతో పాటు ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.