Ice Apple Milkshake: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఇచ్చే తాటి ముంజల మిల్క్ షేక్ ఎప్పుడన్నా తాగారా? తాగితే మాత్రం ఇది అస్సలు వదిలిపెట్టరు. మరి దీని తయారీ విధానం మీకోసం.
Ice Apple Benefits: మండే ఎండలకు ఏ ఆహారం తీసుకుంటే మన శరీరం చల్లగా ఉంటుందని ఆలోచిస్తుంటాం. పైనుంచి భానుడి భగభగ లోపల వేడి చల్లదనాన్ని ఇచ్చే ఆహారాలు ఏవో వెతుకుతూ ఉంటాం.
Ice Apple Benefits: ప్రకృతి మనకు చాలా రకాల పదార్ధాలను అందిస్తుంటుంది. కొన్ని సీజనల్ అయితే మరి కొన్ని ఏడాది పొడుగునా లభిస్తాయి. ప్రకృతిలో లభించే పదార్ధాల్లో ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా లభిస్తుంటాయి. ఆ వివరాలు మీ కోసం..
Ice Apple Benefits: తాటి ముంజలను వేసవి కాలంలో ప్రతి రోజూ తినడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి..
Ice Apple: వేసవి ఎండలు గట్టిగా దంచికొడుతున్నాయి. ఉక్కపోత భరించలేకుండా పోయింది. అందుకే ఐస్ యాపిల్ తినమనేది. ఒక్కసారి తింటే ఇక వదిలిపెట్టరు. వేసవి ఎఫెక్టే ఉండదంటే నమ్ముతారా..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.