Inter Exams 2022: తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల కొత్త షెడ్యూల్ ను బుధవారం విడుదల చేశారు. ఈ కొత్త షెడ్యూల్ ను తెలంగాణ ఇంటర్ బోర్డు విడుదల చేసింది. మే 6 నుంచి తెలంగాణ ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అయితే ఎప్పుడు ఏ ఏ పరీక్ష జరగనుందో తెలుసుకుందాం.
Stray dog carries Infant baby's head: హైదరాబాద్ శివారులోని వనస్థలిపురంలో మొండెం లేని శిశువు తల తీవ్ర కలకలం రేపింది. ఓ వీధి కుక్క శిశువు తలను నోటకరిచి తీసుకొచ్చింది.
Traffic Restrictions in Hyderabad: షీ టీమ్స్ 2కె, 5కె రన్ నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. ఆ పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
Two infants died in Niloufer: హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రిలో ఇద్దరు శిశువులు మృతి చెందారు. ఒక ఇంజెక్షన్‌కి బదులు మరో ఇంజెక్షన్ వేయడం వల్లే శిశువులు మృతి చెందారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Discount on Traffic Challans: మీ వాహనంపై పెండింగ్ చలానా ఉందా.. అయితే రేపటి నుంచే స్పెషల్ డ్రైవ్ ప్రారంభమవుతుందనే విషయం మరిచిపోకండి.. ఈ స్పెషల్ డ్రైవ్ పీరియడ్‌లో పెండింగ్ చలానాపై భారీ డిస్కౌంట్ పొందవచ్చు.
High Tension at Karmanghat in Hyderabad: హైదరాబాద్ కర్మన్‌ఘాట్‌లో గోరక్షక్ దళ సభ్యులపై దాడి జరిగింది. గోవుల అక్రమ రవాణాను అడ్డుకున్నందుకు దుండగులు వారిపై దాడి చేసినట్లు తెలుస్తోంది.
Girls Escaped from Kasturba Gandhi Memorial Trust: కస్తూర్బా గాంధీ ట్రస్టు నుంచి 14 మంది యువతులు పరారైన ఘటన హైదరాబాద్ శివారులోని నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
Telangana High Court on Online Classes: రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై తెలంగాణ హైకోర్టు మరోసారి విచారణ చేపట్టింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో విద్యాసంస్థల్లో ఆన్ లైన్ బోధనలను కొనసాగించాలని ఆదేశించింది. రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై ఈ నెల 20న మరోసారి విచారణ జరపనున్నట్లు న్యాయస్థానం స్పష్టం చేసింది.
land price in Hyderabad: ప్రభుత్వ నిర్ణయంతో హైదరాబాద్‌లో భూముల ధరలు మరోసారి పెరిగాయి. సరూర్ నగర్ ప్రాంతంలో ధరలు రికార్డు స్థాయిలో ఉన్నాయి. పూర్తి వివరాలు మీ కోసం.
Telangana Schools Reopen: కరోనా మహమ్మారి కారణంగా తెలంగాణలో ఈ నెల 30 వరకు మూతపడిన పాఠశాలలు తిరిగి తెర్చుకోనున్నాయి. రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టడం వల్ల పాఠశాలలను తిరిగి ప్రారంభించాలని కేసీఆర్ సర్కారు యోచిస్తున్నట్లు సమాచారం.
Mulugu Siddanthi: ప్రముఖ జ్యోతిష్య నిపుణులు, పంచాంగ కర్త ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి కన్ను మూశారు. ఆనారోగ్యం కారణంగా ఆయన ఆదివారం ప్రాణాలు కోల్పోయారు.
Secunderabad Club Fire Accident: దేశంలోని ప్రతిష్ఠాత్మక క్లబ్బుల్లో ఒకటైన సికింద్రాబాద్ క్లబ్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆదివారం (జనవరి 16) తెల్లవారుజామున 3 గం. సమయంలో క్లబ్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
IIT Hyderabad Corona: హైదరాబాద్ లోని ఐఐటీలో కరోనా కలవరం రేపుతోంది. క్యాంపస్ లోని విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించగా 119 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. వైరస్ సోకిన వారందరినీ ఐఐటీ హైదరాబాద్ వసతి గృహంలోనే ప్రత్యేకంగా ఐసోలేషన్ ఏర్పాటు చేసినట్లు యాజమాన్యం తెలిపింది.
Telangana Weather Report: రాగల 12 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్ లో పిడుగులతో కూడిన వర్షాలు పడొచ్చని వెల్లడించింది.
TSRTC Cashless Ticket: తెలంగాణ ఆర్టీసీ సంస్థ మరీ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. రాష్ట్ర రోడ్డు రవాణాకు సంబంధించిన బస్సుల్లో నగదు రహిత లావాదేవీలను అమలులోకి తీసుకురానున్నట్లు ఆ సంస్థ ఎండీ సజ్జనార్ ప్రకటించారు. అయితే తొలుత ఈ కొత్త విధానాన్ని హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి జిల్లాలకు వెళ్లే బస్సుల్లో అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు.
JP Nadda Rally: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్ పర్యటనతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. తాజాగా శంషాబాద్ చేరుకున్న నడ్డాకు పలువురు రాష్ట్ర బీజేపీ నాయకులు విమానాశ్రయంలో స్వాగతం పలికారు. ఒకవైపు కోవిడ్ నిబంధనలు, మరోవైపు బీజేపీ క్యాండిల్ ర్యాలీ నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో బీజేపీ ర్యాలీకి అనుమతిలేదని అధికారికంగా పోలీసులు ప్రకటించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.