Hyderabad News: రాజేంద్ర నగర్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది.వికారాబాద్ కు చెందిన ఇమ్రోజ్ ఆఫీస్ లో తన కొలిగ్ తో ప్రేమలో పడ్డాడు. ఆమెనే తన సర్వస్వం అనుకున్నాడు. తనను పెళ్లి చేసుకుని ఆనందంతో ఉండాలనుకున్నాడు. కానీ ఈ క్రమంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.
Weather Update In Telangana: తెలంగాణలో రాగల మూడు రోజుల్లో బలమైన గాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దక్షిణ, ఆగ్నేయ దిశలనుంచి బలమైన గాలులు వీచడం వల్ల తెలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలుస్తోంది.
Amitshah fake video case: ఢిల్లీ పోలీసులు హైదరాబాద్ కు మరోసారి వచ్చినట్లు తెలుస్తోంది.ఇటీవల హోమంత్రి అమిత్ షా ఫేక్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారనే ఆరోపణపై కాంగ్రెస్ సోషల్ మీడియా వింగ్, సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీచేశారు.
KT Rama Rao: తెలంగాణలో ఎండలతోపాటు రాజకీయాలు వేడెక్కాయి. రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని మరోసారి మాజీ మంత్రి కేటీఆర్ విరుచుకుపడ్డారు. దమ్ముంటే హైదరాబాద్ ప్రజలకు ఉచితంగా నీళ్లు ఇవ్వాలని.. మగాడివైతే రుణమాఫీ చేయాలని సవాల్ విసిరారు. పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు.
Hyderabad Crime News: హైదరాబాద్ లోని దిల్సుఖ్నగర్ లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఎంబీఏ చదువుతున్న విద్యార్థిని సాహితీ(26) తన హాస్టల్ లో ఉరేసుకున్నట్లు చుట్టుపక్కల ఉన్న ఆమె ఫ్రెండ్స్ గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటన తీవ్ర విషాదంగా మారింది.
Friend Fraud with House Documents: ప్రపంచంలో స్నేహానికి మించిన బంధం ఏదీ లేదు. కానీ అలాంటి బంధానికి కొందరు తప్పుడు నిర్వచనం ఇస్తున్నారు. స్నేహితుడని నమ్మి సహాయం చేస్తే మోసానికి పాల్పడుతున్నారు. తాజాగా సహాయం చేసిన స్నేహితుడినే ఓ వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. అనంతరం ఏమీ ఏరగనట్టు..
HCA Suspends Coach: క్రీడలు నేర్పించాల్సిన కోచ్ అసభ్య చర్యలకు పూనుకున్నాడు. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన ఆ కోచ్ దారుణాలకు పాల్పడుతున్నాడు. బస్సులో మద్యం సేవిస్తూ మహిళా క్రికెటర్లతో అసభ్యంగా ప్రవర్తించాడు. చివరకు అతడిపై హెచ్సీఏ కఠిన చర్యలు తీసుకున్నారు.
Dean Insulted: కళాశాల అధ్యాపకుడు నీట్గా తయారుకావాలని.. హెయిర్ కటింగ్ చేసుకోవాలని సూచించడమే పాపమైంది. అధ్యాపకుడు వేధిస్తున్నాడని విద్యార్థి భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. ఈ సంఘటన తెలంగాణలో చోటుచేసుకుంది.
పోటీ పరీక్షలకు ప్రీపేర్ అవుతున్న ప్రవళ్లిక అనే అమ్మాయి హైదరాబాద్లో ఆత్మహత్యకు పాల్పడ్డడం కలకలం రేపుతోంది. పరీక్ష వాయిదా వల్లే ఆత్మహత్య చేసుకుందంటూ ఇతర అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. వివరాలు ఇలా..
Hyderabad Mystery Respiratory Viru Symptoms: హైదరాబాద్లో కొత్త వైరస్ విస్తృతంగా వ్యాపిస్తోంది. శ్వాసకోశ సంబంధిత జబ్బులు ఉన్నా.. స్వైన్ ఫ్లూ టెస్టులు చేయగా నెగిటివ్ రిజల్ట్స్ వచ్చాయి. దీంతో మిస్టరీ వైరస్ ఏంటి అని వైద్య నిపుణులు ఆరా తీస్తున్నారు. లక్షణాలు ఏంటంటే..?
Kishan Reddy Visits Amberpet: వర్షాలతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకునేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేడు అంబర్పేట నియోజకవర్గంలో పర్యటించారు. ప్రజలకు అందుబాటులో ఉండి.. సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
MMTS Services Extension in Hyderabad: హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగర వాసులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది, ఇక పై అదనంగా 40 ఎంఎంటీఎస్ సర్వీసులను నడపబోతోంది.
Woman Murder In Hyerabad: హైదరాబాద్లో దారుణం జరిగింది. శేరిలింగంపల్లి పరిధిలోని నల్లగండ్లలో పట్టపగలే అందరూ చూస్తుండగా ఓ మహిళను హత్య చేశాడు భర్త. ఆమె తప్పించుకుని పారిపోతున్నా.. వెంటాడి మరీ గొంతుకోసి హత్య చేశాడు.
Hyderabad: హైదరాబాద్ హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేగింది. తట్టి అన్నారం గ్రామంలో స్నేహితుల మధ్య గొడవ దాడులకు దారితీసింది. దాడిలో యువకుడు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు కేసు ఫైల్ చేసి విచారణ చేపట్టారు.
Man Arrested for Bomb Threatening Call: హైదరాబాదు నుంచి చెన్నై వెళుతున్న ప్రయాణికులు అందరికీ గుండెల్లో గుబులు రేపింది ఒక ఫోన్ కాల్, అసలు ఏమైంది? అనే వివరాల్లోకి వెళితే
ATM Dispenses Extra Money: ఏటీఎంలో డబ్బులు విత్ డ్రా చేసుకుందామని ఓ వ్యక్తి వెళ్లి రూ.500 ఎంటర్ చేస్తే.. చేతికి రూ.2500 వచ్చాయి. దీంతో విషయం తెలుసుకుని జనాలు అక్కడికి ఎగబడ్డారు. పోలీసులు చేరుకుని ఏటీఎంను మూసివేశారు. వివరాలు ఇలా..
Metro Services Time Extended: హైదరాబాద్ మెట్రో అధికారులు మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పారు, డిసెంబర్ 31 నైట్ మెట్రో సమయం పొడిగిస్తున్నట్టు ప్రకటించారు. ఆ వివరాలు
Hyderabad: నాచారంలో కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల ప్రధాన రహదారిపై పైప్లైన్లు వేశారు. ఐతే పైపులు వేసిన తర్వాత గోతులు పూడ్చడంలో నిర్లక్ష్యం వహించారు. దీంతో మట్టిలోనే బండ్లు దిగబడిపోతున్నాయి.
Old City Murder Case: హైదరాబాద్ పాతబస్తీలో పట్టపగలే దారుణం జరిగింది. కార్పొరేటర్ మేనల్లుడిని గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి హత్య చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.