Farmers Delhi Protest: పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత సహా పలు అంశాలపై డిమాండ్ల నెరవేర్చుకోవడనాికి ఢిల్లీలోని రైతు సంఘాలు ఆందోళనకు దిగాయి. ఈ శుక్రవారం రైతు సంఘాల ర్యాలీలు శంభు నుంచి స్టార్ట్ అయింది. అయితే.. ఢిల్లీని ముట్టడించడానికి రైతులు మరో ప్లాన్ చేస్తున్నారు.
Mobile Phone Party Turns Tragedy: మొబైల్ ఫోన్ కొన్న సందర్భంగా దావత్ ఇవ్వలేదని తోటి మిత్రుడినే చంపేశారు. పార్టీ విషయంలో స్నేహితులతో జరిగిన గొడవ అతడి ప్రాణాన్నే తీసింది.
Independence day 2024 celebrations: దేశ వ్యాప్తంగా ఇండిపెండెన్స్ డే వేడులకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ఉగ్రదాడుల నేపథ్యంలో.. అధికారులు సైతం అలర్ట్ అయ్యారు.
Thief journey in 200 flights: గత నెలలో ఒక మహిళ హైదరాబాద్ నుంచి ఢిల్లీకి విమానంలో వెళ్లింది.ఈ నేపథ్యంలో క్యాబిన్ లో ఉన్న ఆమె బ్యాగులో లక్షల విలువైన ఆభరణాలను పెట్టింది. విమానం ల్యాండ్ అయ్యాక చూసుకుంటే, తన బ్యాగ్ లోని ఆభరణాలు కన్పించలేదు. దీంతో ఆమె ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Teen Assaulted In Delhi Metro: బాలుడిపట్ల ఒక వ్యక్తి మెట్రోలో అసభ్యంగా ప్రవర్తించాడు. అతను పక్కనే కూర్చుని ప్రైవేటు పార్ట్స్ తాకుతూ నీచంగా ప్రవర్తించాడు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు.
Three Arrest In Amit Shah Fake Video Case In Hyderabad: తెలంగాణలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. అమిత్ షా ఫేక్ వీడియో కేసులో అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేయడం కలకలం రేపింది.
Revanth Reddy Diverts Amit Shah Fake Video Case: రిజర్వేషన్ల రద్దపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రసంగాన్ని ఫేక్ వీడియో తయారుచేయడంపై ఢిల్లీ పోలీసులు దూకుడుగా ఉన్నారు. అయితే ఈ కేసుతో తనకు సంబంధం లేదని రేవంత్ రెడ్డి బుకాయిస్తున్నారు. విచారణకు హాజరుకాకుండా గడవు కావాలని కోరగా.. ఈ ఫేక్ వీడియో ప్రభావం మాత్రం లోక్‌సభ ఎన్నికల్లో ప్రభావం కనిపించే అవకాశం ఉంది.
Amitshah fake video case: ఢిల్లీ పోలీసులు హైదరాబాద్ కు మరోసారి వచ్చినట్లు తెలుస్తోంది.ఇటీవల హోమంత్రి అమిత్ షా ఫేక్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారనే ఆరోపణపై కాంగ్రెస్ సోషల్ మీడియా వింగ్, సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీచేశారు.
Revanth Reddy Reply To Delhi Police On Fake Video Row: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఫేక్ వీడియో కేసులో రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల్లో బిజీగా ఉన్నానని స్పష్టం చేశారు.
CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హోమంత్రి అమిత్ షా పై మండిపడ్డారు. బీజేపీ పైపోరాటం చేస్తున్నందుకే, ఢిల్లీ పోలీసులను పంపి మరీ నోటీసులు ఇప్పించారన్నారు. ఈ ఘటన తెలంగాణ లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
Reservations Issue: దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే రెండు దశలు పూర్తయ్యాయి. మూడో దశ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఈలోగా రిజర్వేషన్ల అంశం హాట్ టాపిక్‌గా మారి చర్చనీయాంశమవుతోంది. బీజేపీను ఇరుకున పెట్టే విధంగా కొన్ని అంశాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Stunts Busy Road For Insta Reels In New Delhi: నేటి యువతకు సోషల్ మీడియాలో స్టార్లుగా కావాలనే ఉద్దేశంతో పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారు. వీరి ప్రవర్తనతో స్థానికులు.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Spiderman Costume: కొందరు యువత సోషల్ మీడియాలో ఫెమస్ అవ్వడానికి రకరకాల స్టంట్ లు వేస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరు యువతీ యువకులు ప్రస్తుతం స్పైడర్‌మ్యాన్ కాస్టూమ్స్ లో ఢిల్లీ రోడ్లపై తిరుగుతు హల్ చల్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గామారింది.
Teen Girl Romance: ఇద్దరమ్మాయిలు హోలీ నేపథ్యంలో అతిగా ప్రవర్తించారు. బైక్ మీద విచ్చల విడిగా రోమాన్స్ చేస్తే రీల్స్ చేశారు. చుట్టుపక్కల ఉన్న వారు ఏమనుకుంటారో అని కూడా ఆలోచించకుండా చెండాలంగా ప్రవర్తించారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు దీనిపై సీరియస్ అయ్యారు.
Drunk And Drive: ఢిల్లీలోని ఘాజీపూర్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఒక టాక్సీ డ్రైవర్ తప్పతాగి ఢిల్లీ మార్కెట్ లో దూసుకెళ్లాడు. ఈ ఘటనలో రోడ్డుపైన వెళ్తున్న అమాయకులు గాయపడినట్లు తెలుస్తోంది. ఒక మహిళ.. ఈ ఘటనలో చనిపోయినట్లు పోలీసులు సమాచారం. వెంటనే బాధితులను లాల్ బహదూర్ శాస్త్రి ఆస్పత్రికి తరలించారు.
kicking Muslim Men: పవిత్రమైన శుక్రవారం రోజు భక్తిపూర్వకంగా నమాజ్ చేస్తుండగా పోలీస్ అధికారి అమానుషంగా వ్యవహరించాడు. ప్రార్థన చేస్తున్న ముస్లింలను వెనుక నుంచి తన్నాడు. ఈ ఘటన తీవ్ర దుమారం రేపుతోంది.
Delhi Haryana Borders: ఇచ్చిన మాటను తప్పిన కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసేందుకు రైతులు సిద్ధమయ్యారు. పంటకు కనీస మద్దతు ధరతో సహా అనేక డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ దేశ రాజధాని వైపు రైతులు కదులుతున్నారు. వీరి ముట్టడికి పిలుపునివ్వడంతో ఢిల్లీ వెళ్లే రహదారుల్లో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి.
NewsClick News: న్యూస్‌క్లిక్ పోర్టల్‌పై చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఆ సంస్థ కార్యాలయాలపై దాడులు చేసిన ఢిల్లీ పోలీసులు ఇప్పుడు ఆ సంస్థ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థను అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.