Great Opportunity MHADA 2000 Flats For Sale With Lottery: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఇల్లు కొనాలని ఉందా? సంపన్నులు, వ్యాపారస్తులు నివసించే ముంబైలో అతి తక్కువ ధరకు ప్రభుత్వం ప్లాట్లను కేటాయించనుంది. ప్లాట్ కొనడం ఎలా అని భావిస్తున్నారా? చదివేయండి. ఇక్కడ పూర్తి వివరాలు మీకోసమే!
R.Madhavan House Cost: తాజాగా ముంబైలోని ఒక ఖరీదైన ఏరియాలో.. కోట్ల రూపాయలు.. ఖర్చు చేసి హీరో మాధవన్ బంగ్లాను కొనుగోలు చేశారు. త్వరలోనే ఈ ఇంటికి ఫ్యామిలీతో సహా షిఫ్ట్ కానున్నట్లు సమాచారం. అయితే ఏమిటి ఖరీదు ప్రస్తుతం సోషల్ మీడియాలో..తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఈ బంగ్లా విలువెంటో.. ఒకసారి చూద్దాం.
King Cobra Hanging Fan: ఇంట్లో మహిళ నిద్రిస్తుండగా అకస్మాత్తుగా ఫ్యాన్‌పైకి పాము చేరింది. ఫ్యాన్‌తో పాటే పాము తిరుగుతూ భయభ్రాంతులకు గురి చేసింది. పాము కిందపడుతుందనే భయంతో వెంటనే ఫ్యాన్‌ను ఆపివేసింది. ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతూ భయపెట్టిస్తోంది.
Old Man Protest Against Sarpanch: తన ఇంటికి వెళ్లే బాటను గ్రామ సర్పంచ్ మూసేశాడని ఫిర్యాదు చేస్తూ ఎంత మంది అధికారులను కలిసినా ప్రయోజనం లేకపోయింది. చివరకు వృధ్యాప్యంలో తాను ఈ వేధింపులు పడలేనంటూ మల్లయ్య అనే ఓ వృద్ధుడు జిల్లా కలెక్టర్ వద్దకే వెళ్లి గ్రామ సర్పంచ్‌తో పాటు అధికారుల తీరుపై ఫిర్యాదు చేసిన ఘటన ఇది.
Woman Locked Herself in House: గత మూడేళ్లుగా తన కొడుకుతో పాటు తనను తాను ఇంట్లోనే స్వీయ నిర్భందం చేసుకుంది ఓ మహిళ. అంతేకాదు.. ఉద్యోగం కోసం ఇంటి నుంచి బయటికెళ్లిన భర్తను కూడా ఆమె గత మూడేళ్లుగా తిరిగి ఇంట్లో కాలు పెట్టనివ్వలేదు. ఎందుకిలా చేసిందామె ? కారణం ఏంటి ?
Telangana Govt Gives Rs 3 lakhs to build Home in Own Land. సొంత జాగాలో ఇల్లు కట్టుకునేందుకు రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
Appearance of a lizard in these place of house is auspicious. ఇంట్లో బల్లి ఏ ప్రదేశంలో ఉంటే శుభమో లేదా అశుభమో కూడా జ్యోతిష్య శాస్త్రం మరియు వాస్తు శాస్త్రంలో చెప్పబడింది. బల్లికి సంబంధించిన సంకేతాలు ఓసారి తెలుసుకుందాం.
Person gets troubles with Rahu Effect. రాహువు ఓ వ్యక్తి జాతకంలోనే కాదు ఇంట్లో కూడా ఉంటాడు. ఇంట్లోని ఈ రెండు చోట్ల శుభ్రత విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోకుంటే.. రాహువు ఆగ్రహానికి బలవక తప్పదు.
10 Vastu Tips To Follow For Money : కొందరు ఎంత కష్టపడ్డా డబ్బు ఎక్కువ సంపాదించలేరు..అలాగే సంపాదించిన డబ్బు వారి దగ్గర ఉండకుండా వెళ్లిపోతూ ఉంటుంది. అయితే డబ్బు విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మేలు అంటున్నారు వాస్తు నిపుణులు. డబ్బు కోసం వాస్తు సూచనలు కూడా ఉన్నాయి. మరి అవేంటో ఒకసారి చూద్దాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.