Healthy foods: మన శరీరంలోని ప్రతి అవయవం ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా కొన్ని రకాల ఫుడ్స్ ఉన్నాయి అన్న విషయం మీకు తెలుసా? అవును ముఖ్యంగా రెడ్ కలర్ ఫుడ్స్ మన గుండె ఆరోగ్యానికి ఎంతో అవసరం. మరి ఆ ఫుడ్స్ ఏమిటి ? వాటి విశిష్టత ఏమిటి ? తెలుసుకుందాం..
Heart Blockage Tips: హార్ట్ బ్లాకేజ్ రావడానికి ప్రధాన కారణం బ్యాడ్ లైఫ్ స్టైల్. ఎక్సర్ సైజులు చేయకపోవడం. అయితే, కొన్ని రకాల ఆహారాలను మన డైట్లో చేర్చుకుంటే హార్ట్ బ్లాకేజీకు చెక్ పెట్టొచ్చు ఆ ఆహారాలు ఏంటో తెలుసుకుందాం.
Tips for Healthy Lifestyle : వేసవికాలంలో బయట ఉష్ణోగ్రతతో పాటు మన శరీరంలో కూడా ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంటుంది. దానివల్ల గుండెమీద కూడా ఒత్తిడి పెరుగుతుంది. అలా గుండెపోటు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకే ఈ వేసవి కాలంలో గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకోవడానికి కొన్ని టిప్స్ తెలుసుకుందాం.
Less Sleep Disease: నిద్రలేమి సమస్యల కారణంగా గుండెపోటు సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇటీవలే పరిశోధనలు తెలిపాయి. చాలామందిలో నిద్ర లేకపోవడం కారణంగానే గుండెపోటు సమస్యలు వస్తున్నాయని పరిశోధనలో పేర్కొన్నారు. ఇవే కాకుండా చాలా రకాల సమస్యలను ఇందులో పేర్కొన్నారు.
Heart Swelling: గుండెపోటు అన్నింటికంటే ప్రాణాంతకమైంది. గుండెపోటు వచ్చేముందు కొన్ని సంకేతాలు వెలువడతాయి. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రాణం పోగలదు మరి..
Dr Sanjeev Kumar, Cardialogist: కరోనా భయపెడుతున్న సమయంలో రోగులకు అండగా నిలవడంతో పాటు వారికి మనోధైర్యం కల్పించారు ఎందరో వైద్యులు. అలాంటి వారిలో డాక్టర్ సంజీవ్ కుమార్ ఒకరు.
Heart Tests: గుండె ఆరోగ్యం అత్యంత ముఖ్యం. గుండె ఆరోగ్యంగా ఉంటేనే మొత్తం శరీరం ఆరోగ్యం గా ఉంటుంది. గుండె ఆరోగ్యంగా ఉందో లేదో తెలుసుకునేందుకు 7 రకాల పరీక్షలు చాలా ముఖ్యం. అవేంటో తెలుసుకుందాం..
Heart Patient: ఆహారం, ఆరోగ్యానికి చాలా దగ్గరి సంబంధం ఉంది. అందుకే మీరు ఏది తిన్నా అది నేరుగా మీ శరీరంపై ప్రభావం చూపుతుంది. మారుతున్న జీవన శైలి కారణంగా ప్రజలు అనేక రకాల ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు.
Heart Attack Symptoms: భారతదేశంలో గుండెపోటు మరణాలకు ప్రధాన కారణం మారుతున్న జీవన శైలి. ప్రస్తుతం ఆధునిక జీవన శైలి కారణంగా నాలుగురిలో ఒకరు గుండె సంబంధిత సమస్యలకు గురవుతున్నారు.
Heart Attack: మారుతున్న జీవన శైలి కారణంగా చాలా మంది గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమస్యలు కొందరికి జన్యుపరంగా వస్తే మరికొందరికీ ఆహారం అలవాట్లలో మార్పుల వల్ల వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Fruits and Vegetables for Heart Attack patients. గుండె పేషెంట్లు, సాధారణ ప్రజలు కూడా కొన్ని పండ్లను తింటే.. స్ట్రోక్ రాకుండా జాగ్రత్తపడొచ్చట. అవేంటో ఓసారి చూద్దాం.
Blood Group vs Heart Risk: ఆధునిక పోటీ ప్రపంచంలో, వివిధ రకాల ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా హార్ట్ ఎటాక్ సమస్య సర్వ సాధారణంగా కన్పిస్తోంది. వాస్తవానికి హార్ట్ ఎటాక్ ముప్పు..మీ బ్లడ్ గ్రూప్‌ను బట్టి కూడా ఉంటుందనేది చాలా మందికి తెలియదు. అదేంటో తెలుసుకుందాం..
Heart Attack Risk: ప్రస్తుత ఆధునిక జీవన శైలిలో హార్ట్ ఎటాక్ సమస్య పెరుగుతోంది. మీ బ్లడ్ గ్రూప్‌ని బట్టి మీలో హార్ట్ ఎటాక్ రిస్క్ ఎంతవరకూ ఉంటుందో తెలుసుకోవచ్చు. ఆ గ్రూప్ అయితే మాత్రం..
Green Channel for live organs heart and lungs in Hyderabad: హైదరాబాద్‌లో రెండు గ్రీన్ ఛానెల్‌ల ఏర్పాటు చేసి గుండె, ఊపిరితిత్తుల తరలింపు. సికింద్రాబాద్ యశోద నుంచి మలక్‌పేట్ యశోద హాస్పిటల్‌కు, బేగంపేట విమానాశ్రయం నుంచి కిమ్స్ హాస్పిటల్‌కు లైవ్ ఆర్గాన్స్ తరలించిన వైద్యులు.
Coronavirus Target: కరోనా వైరస్ మహమ్మారి గజగజలాడిస్తోంది. కరోనా సెకండ్ వేవ్‌లో మరణాల రేటు ఆందోళన కల్గిస్తోంది. కోవిడ్ నుంచి కోలుకున్నా సరే ప్రాణాలకు ముప్పుంటోంది. వైరస్ ప్రధానంగా మనిషి శరీరంలోని ఆ శరీర భాగాల్నే టార్గెట్ చేసింది.
కొందరు వారం రోజులకే కోవిడ్19 నుంచి కోలుకుంటే, మరికొందరికి రెండు వారాలు, ఇంకొందరు నెలకు పైగా రోజులు చికిత్స అనంతరం కోలుకుంటున్నారు. కరోనా నుంచి కోలుకున్న తరువాత కొన్ని రకాల పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
Avoid Consuming These Food Items With Alcohol: ప్రస్తుతం కరోనా వ్యాక్సినేషన్ జరుగుతున్న సమయంలో మద్యం అసలు ముట్టవద్దని మందుబాబులకు, వ్యాక్సిన్ తీసుకున్న వారికి వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే మద్యం సేవించే సమయంలో ఈ పదార్థాలు అసలు తినకూడదు.
చలికాలం (Winter Season) ఎన్నో రకాల వ్యాధులు వస్తుంటాయి. ఈ సమయంలో మీరు మీ ఆరోగ్యంపై (Health) ధ్యాస పెట్టలేదంటే..చిన్న సమస్యలు పెద్ద ఇబ్బందులుగా మారుతాయి. వెల్లుల్లి వేపుడుతో (Roasted Garlic) మకలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
5 Reasons for Heart Attack: ప్రస్తుతం అధికంగా వస్తున్న జబ్బులలో గుండెపోటు ఒకటి. ఈ రోజుల్లో గుండెపోటు రావడం సర్వసాధారణం అయిపోయింది. దశాబ్దం కిందటి వరకు వృద్ధులకు, ఉబకాయంతో బాధపడుతున్న వారిలోనే అధికంగా గుండెపోటు వచ్చే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు యువకులు సైతం గుండెజబ్బులతో చనిపోతున్నారు
ఏ సీజన్లోనైనా చటుక్కున దొరికే ఆకుకూర.. తోరకూర. తెలుగు రాష్ట్రాలతో సహా దేశం అంతటా ఈ ఆకుకూరను విరివిగా పెంచుతారు, తింటారు. ఆకుకూరల్లో ఇది 'రాణి' వంటిదని అంటారు. యాంత్రిక జీవనానికి అలవాటుపడి తోటకూర రుచి, దాని ఉపయోగాలేంటో చాలామందికి తెలియడం లేదు. తాజా తోటకూరలో ఉండే పోషకాలు శరీరానికి, ఆరోగ్యానికి ఎంతో మేలు. అందుకే తరచూ కాస్త తోటకూర తింటూ ఉండండని డాక్టర్లు చెబుతూ ఉంటారు.
తోటకూర- లాభాలు
* తోటకూర మంచి విరోచనకారి. ఆకలిని పుట్టిస్తుంది. ఇందులోని పీచు పదార్ధం జీర్ణశక్తిని పెంపొందిస్తుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.