ఈ భూమి మీద అత్యంత స్వచ్ఛమైన ఆహారం ఏంటో తెలుసా..? ఈ ఆహారాన్ని శతాబ్దాలుగా మన ఇళ్లల్లో ఉపయోగించబడుతోంది. ఆ స్వచ్ఛమైన ఆహరం ఏంటో.. దాని విశేషాలేంటో ఇపుడు చూద్దాం!
Health Tips in Telugu: ఎక్కువ మంది యువత బయటి ప్రపంచంతో కంటే ఎక్కువగా ఆన్లైన్ ప్రపంచంలోనే మునిగి తేలుతున్నారు. కొన్ని చెడు అలవాట్ల కారణంగా మెదడు త్వరగా మొద్దుబారిపోతుంది. మీలో కూడా ఈ అలవాట్లు ఉన్నాయా..?
Dry Dates Boiled In Milk Benefits: పాలలో ఖర్జూరం మరగబెట్టుకుని ఎప్పుడైనా తిన్నారా..? ఇప్పటివరకు తినకపోతే ఇక నుంచి తినండి. ఈ మిశ్రమం కలిపి తీసుకుంటే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటంటే..?
మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని అందరికీ తెలిసిందే. రోజు బీర్ తాగితే చాలా రకాలుగా ఆరోగ్యానికి మంచిది అని చెబుతున్నారు. ఈ మాటలు మేము చెప్తున్నవి కాదండోయ్.. అమెరికన్ జర్నల్ ఆఫ్ మెడికల్ అండ్ సైన్స్ సంస్థ తెలిపింది. ఆ వివరాలు
Weight Loss Tips in Telugu: మీకు నిత్యం టీ తాగే అలవాటు ఉందా..? అధికంగా టీ తాగితే బరువు పెరుగుతున్నారని బాధపడుతున్నారా..? టెన్షన్ పడకండి. ఈ ఐదు చిట్కాలు పాటించి అధిక బరువుకు చెక్ పెట్టండి. టీ తాగే ముందు ఈ విషయాలు తప్పకుండా గుర్తుపెట్టుకోండి.
Gas Remedies in Telugu: మీరు అప్పుడప్పుడు గొంతు, గుండెల్లో మంటతో ఇబ్బంది పడుతున్నారా..? ఆయిల్, మసాల ఫుడ్ తిన్నా గొంతులో యాసిడ్ పోసినట్లు ఉంటుందా..? ఈ సమస్యకు సింపుల్‌గా చెక్ పెట్టండి. ఉసిరి కాయతో ఇంట్లోనే ఈ చిట్కాతో పరిష్కరించుకోండి.
Health Tips in Telugu: మీరు వర్క్ ప్రెజర్, ఫ్యామిలీ టెన్షన్స్‌తో ఒత్తిడికి గురవుతున్నారా..? ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడుతున్నారా..? ముందుగా మీలో ఉన్న చెడు అలవాట్లను గుర్తించండి. వాటిని అధికమిస్తే.. మీ సమస్యలు ఈజీగా పరిష్కారం అవుతాయి.
Weight loss Tips: ఇటీవలి కాలంలో ఎక్కువగా కన్పిస్తున్న సమస్య స్థూలకాయం లేదా అధిక బరువు కలిగి ఉండటం. వివిధ రకాల ఆహారపు అలవాట్లు, జీవనశైలి ఇందుకు కారణం. అందుకే ఈ సమస్య నుంచి గట్టెక్కేందుకు పరిష్కారం కూడా అందులోనే ఉంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Alcoholic Drinks Food Items: చాలామందికి మద్యం సేవించే అలవాటు ఉంటుంది. ఇక పార్టీలు, వేడుకలు అయితే తప్పనిసరిగా మద్యం తాగి చిందేయాల్సిందే. కానీ మద్యం సేవించే సమయంలో ఏ ఆహారం తీసుకోవాలి..? ఏం స్టఫ్ తీసుకోకూడదు..? వివరాలు ఇలా..
IVRI Research On Cow Urine: ఆవు మూత్రంపై ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చేసింది. ఈ పరిశోధనలో ఆవు మూత్రం కంటే గేదే మూత్రంలోనే ఎక్కువ యాంటీ బ్యాక్టీరియా కారకాలు ఉన్నట్లు గుర్తించారు. మనుషులు సేవిస్తే.. ఎలాంటి ఇబ్బందులు వస్తాయో కూడా వెల్లడించారు. పూర్తి వివరాలు ఇలా..
Vitamin B12 Rich Foods: విటమిన్ బి 12ని మన శరీరం స్వయంగా తయారు చేసుకోదు, కాబట్టి ఆహారం ద్వారా క్రమం తప్పకుండా తీసుకోవడం అవసరం. మీలో ఈ లక్షణాలు కనిపిస్తే ఈ ఐదు ఫుడ్ ఐటెమ్స్ తీసుకోవడం మరచిపోకండి.
Vitamin B12 Deficiency : విటమిన్ B12 కూడా మన శరీరాన్ని ఫిట్‌గా ఉంచడానికి చాలా ముఖ్యమైనదని చెబుతూ ఉంటారు డాక్టర్లు, విటమిన్ B12 లోపం ఉంటే ఈ లక్షణాలు ఉంటాయి చెక్ చేయండి.
Depression Symptoms in Telugu:ఈ 10 లక్షణాలు, సంకేతాలను కనుక మీలో ఉంటే, అప్పుడు మీరు డిప్రెషన్‌తో బాధపడుతున్నారని అర్థం చేసుకోండి, వెంటనే వైద్యుడిని కలిసే ప్రయత్నం చేయండి.
Weight Loss Drink: ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ లో చాలా మంది సరైన ఆహారం తీసుకోకపోవడం, వ్యాయామం చేయకపోవడం తదితర కారణాల వల్ల బరువు ఎక్కువగా పెరుగుతున్నారు. అలాంటి వారు సులువుగా వైట్ లాస్ అయ్యే డ్రింక్స్ గురించి మేము మీకు చెప్పబోతున్నాం.
Health News for Diabetic ప్రస్తుత జీవన శైలి వల్ల అందరికీ మధుమేహ సమస్య, అధిక బరువు అనేది ఉంటోంది. అయితే వాటికి సరైన వైద్య చికిత్సలేమీ ఉండవు. మన ఆహారపు ఆలవాట్లను మార్చుకోవడం, క్రమపద్దతిలో ఆహారాన్ని తీసుకుంటే అదుపులో పెట్టుకోవచ్చు.
Health Insurance For Parents: ప్రస్తుతం ఆసుపత్రి బిల్లులు కట్టేందుకు ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తోందని ఎంతోమంది చెప్పే మాట ఇది. ఆరోగ్యం కోసం లక్షలకు లక్షలు ఖర్చు చేయాల్సి వస్తోంది. డబ్బున్న వాళ్లకు సరే.. మరి సామాన్యులకు ఎలా..? అందుకే ముందుగానే హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
Alzheimer And Dementia Symptoms: ముక్కులో వేలు పెట్టుకునే అలవాటు చాలా ప్రమాదకరమని మీకు తెలుసా..? దీని వల్ల మెదడులోని నరాలు కుంచించుకుపోయి అల్జీమర్స్ వంటి తీవ్రమైన వ్యాధులకు దారి తీసే అవకాశం ఉంది. అల్జీమర్స్, డిమెన్షియా లక్షణాలు ఏంటి..? వాటిని ఎలా నివారించవచ్చో తెలుసుకుందాం.
Blood Pressure: రక్తపోటు అనేది ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. జీవనశైలి కారణంగా తలెత్తే సమస్యల్లో ఇదొకటి. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంకంగా మారనున్న అధిక రక్తపోటు నుంచి ఎలా ఉపశమనం పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.