Foods Spoils Gut Health: రెడ్ మీట్లో ప్రోటీన్, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. కానీ కడుపు ఆరోగ్య పనితీరుకు అడ్డుగా మారుతుంది. దీంతో మంట సమస్య వస్తుంది. ఇది కోలోన్ క్యాన్సర్ కి కారణమవుతుంది. రెడ్ మీట్ తీసుకునే బదులు ప్రోటీన్ ఉండే ఆహారాలు తీసుకోవాలి. అంటే పౌల్ట్రీ గుడ్లు, ఫిష్ వంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వండి.
Health Tips | జీవనశైలిలో వచ్చే మార్పులతో ఊబకాయం (Obesity) సమస్య పెరిగిపోతోంది. మనలో చురుకుదనం తగ్గడం, ఆలోచన శక్తిపై ప్రభావం చూపి మన జీవనశైలి పూర్తిగా దెబ్బతింటుందని శారీరక వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు. కొన్ని చిట్కాలు (Weight Loss Tips) పాటిస్తే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.
How To Become Slim: ఆరోగ్యమే మహాభాగ్యం ( Health Is Wealth ) అంటారు. కరోనావైరస్ ( Coronavirus ) సంక్షోభం ఉన్న ఈ కాలంలో ఆరోగ్యాన్ని మించిన ఆస్తి మరొకటి లేదు. అందుకే రోజుల్లో చాలా మంది హెల్తీ ఫుడ్ ( Healthy Food ) పై ఫోకస్ పెడుతున్నారు.
Weight Loss Tips | లాక్డౌన్లో ఇంటి వద్ద గంటల తరబడి బరువు పెరిగి సమస్యల బారిన పడుతున్నారు. అయితే కొన్ని ఆరోగ్య చిట్కాలు పాటించడం ద్వారా బరువు పెరగకుండా చూసుకోవడంతో పాటు తేలికగా బరువు తగ్గవచ్చు. ఆ ఆరోగ్య చిట్కాలు మీకోసం...
Honey Benefits: పురాతన కాలం నుంచి ప్రజలు వినియోగిస్తున్న పదార్థాలలో తేనె ఒకటి. ఆయుర్వేద వైద్యంలో ఉపయోగించే తేనెను ప్రస్తుతం చాలా రకాలుగా ఆరోగ్య, ఇతరత్ర పనులకు వినియోగించి సత్ఫలితాలు పొందుతున్నారు.
Health Tips | కరోనా లాంటి మహమ్మారి ప్రకంపనలు రేపుతున్న నేపథ్యంలో మన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇందుకోసం రోగ నిరోధక శక్తిని పెంపొందించే అరటి పండ్లు (Banana) తినాలి. అరటిలో ఎన్నో అద్భుత ఔషధ గుణాలున్నాయి. వాటిపై ఓ లుక్కేయండి.
కరోనా వైరస్ లాంటి విపత్తుతో పోరాడుతున్న ప్రజలు సమ్మర్‌ను తేలికగా తీసుకుంటున్నారు. ఇది మీ ఆరోగ్యానికి హానికరమని వైద్యులు, వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే సమ్మర్లో Heart Health Tips పాటించండి.
How to improve immunity naturally | ప్రపంచ దేశాలు కరోనా వైరస్ మహమ్మారితో పోరాడుతున్నాయి. నిజమే కరోనా లాంటి మహమ్మారికి వ్యాక్సిన్ రూపొందించేంత వరకు కేవలం ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలి.
బ్రేక్ ఫాస్ట్ ఎక్కువగా తినడం వల్ల స్థూలకాయం (Obesity), షుగర్ తో పాటు జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలను పరిష్కరించవచ్చునని ‘ద జర్నల్ ఆఫ్ క్లినికల్ ఎండోక్రినోలాజీ అండ్ మెటబాలిజమ్’ అనే జర్నల్‌లో ప్రచురించారు.
ప్రపంచ వ్యాప్తంగా హై బీపీ సమస్యలతో 100 కోట్ల మంది సతమతమవుతున్నారట. మరణాలు మరియు వైకల్యానికి, గుండె సంబంధిత జబ్బులకు అధిక రక్తపోటు ప్రధాన కారణం అవుతోంది.
సినిమాల్లోగానీ, రియల్ లైఫ్‌లో గానీ బ్రెయిన్ స్ట్రోక్, లేక బ్రెయిన్ డెడ్ అయిందని వింటూనే ఉంటాం. అయితే ఎలాంటి ఆహారం తీసుకున్నవారికి దీని ప్రభావం ఎక్కువ, బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటో తెలియాలంటే...
మధ్యాహ్నం భోజనం చేశాక కాస్త మబ్బుగా అనిపిస్తుంది. కనుకు తీయాలని ఉంటుంది, కానీ అలా చేయలేని పరిస్థితులుంటాయి. అయితే ఈ నిద్ర పరిణామాలను న్యూట్రిషనిస్ట్ రుజుతా దివేకర్ వివరించారు.
Health Benefits | మీరు మితిమీరి తింటున్నారా, లేక సమయానికి ఆహారం తీసుకోవడం లేదా.. వీటికి తోడు అధిక శారీరక శ్రమ చేస్తున్నారా అయితే ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని యూకే రీసెర్చ్ హెచ్చరిస్తోంది.
సాధారణంగా చాలామందికి జుట్టు ఊడిపోతూ ఉంటుంది. తలకు షాంపూ పెట్టుకునేవారిలో జుట్టు రాలిపోయే సమస్య అధికంగా కనబడుతుంది. అయితే అలాంటి వారికి జుట్టు ఊడిపోకుండా ఉండాలంటే ఒక చిన్న చిట్కా చెబుతున్నారు ఆయుర్వేద నిపుణులు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.