Side Effects Of Curd: పెరుగు ఆరోగ్యకరమైన ఆహారం అయినప్పటికి ఈ వ్యాధిగ్రస్తులు పెరుగు ను అసలు తీసుకోవడం మంచిది కాదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఎలాంటి సమస్యలు ఉన్నవారు దీని తీసుకోవడం మంచిది కాదు అనేది తెలుసుకోండి.
Majjiga Annam Benefits In Telugu: మజ్జిగ అన్నం తినడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు అనేక అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది. ఇవే కాకుండా ఇతర లాభాలు కూడా కలుగుతాయి.
Curd Rice Benefits: అన్నాన్ని పెరుగులో కలిపి తినడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే మంచి మూలకాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి కలిగిస్తుంది. అయితే ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Curd And Cumin Health Benefits: సాధారణంగా పెరుగు కడుపు ఆరోగ్యానికి మంచిది కడుపులో గుడ్ బ్యాక్టీరియా పెరగడానికి ప్రోత్సహిస్తుంది. అయితే దీంతోపాటు జీలకర్ర కూడా వేసి తీసుకుంటే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అవి ఏంటో తెలుసుకుందాం.
Benefits of Eating Curd: కొంతమందికి పెరుగు అన్నం చాలా నచ్చుతుంది. పెరుగన్నం లేకపోతే.. లంచ్ లేదా డిన్నర్ పూర్తయినట్లు ఉండదు. కానీ కొందరు మాత్రం పెరుగు అనగానే పారిపోతూ ఉంటారు. అలాంటివారు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేతులారా పోగొట్టుకుంటున్నట్లే. ఎందుకంటే పెరుగన్నం తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
Curd Benefits: పెరుగు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో శరీరానికి మేలు చేసే బ్యాక్టీరియా ఉంటుంది. పెరుగు తినడం వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుదాం.
Curd Benefits: పెరుగులో కాల్షియం, ప్రోటీన్ మరియు బాడీకి మేలు చేసే బ్యాక్టీరియా వంటి అనేక పోషకాలు ఉంటాయి. అయితే పెరుగును ఎప్పుడు తినాలనేది చాలా మందిలో ఉన్న సందేహం.
Curd Benefits: పెరుగు అంటే ఇష్టపడని వారుండరు. చాలా మంది ఉదయాన్నో, రాత్రిపూటనో తప్పకుండా ఒక్కసారైనా పెరుగుతో అన్నం తింటూ ఉంటారు. అయితే మన తరానికి పెరుగు మాత్రమే తెలుసు కానీ భారతదేశంలో చాలా ఏళ్ల క్రితం గ్రామాల్లో ఎర్ర రంగు పెరుగు కూడా తయారు చేసేవారు.
Yogurt for High Blood Pressure: ప్రతిరోజూ ఆహారంలో పెరుగు తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు (హై బ్లడ్ ప్రషర్) ను నియంత్రించ వచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. రక్తపోటు కంట్రోల్ అయితే గుండెకు సంబంధింత వ్యాధుల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చని పరిశోధకులు అంటున్నారు.
Curd Benefits In Summer: వేసవికాలం వచ్చిందంటే చాలు పెరుగు, మజ్జిగను ఆహారంలో తీసుకుంటున్నారు. కానీ ఏ కాలంలో అయినా వీటిని తింటే కొన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇందులో కాల్షియం, అమైనో అమ్లం ఉంటాయి.
పెరుగు లేకుండా భోజనం ఊహించలేం. పంచభక్ష పరమాన్నం పెట్టినా పెరుగు ఉండాల్సిందే. భోజనం చివరలో ఒక ముద్ద పెరుగన్నం తింటే ఆరోగ్య సమస్యలు దగ్గరకి రావని ఆయుర్వేదం చెబుతుంది. ఆహార పదార్థాలలో దీనిని 'ఆమృతం'తో పోలుస్తారు. మన దేశంలో పెరుగు సంపూర్ణాహారం. ఇంతటి ప్రాధాన్యం ఉన్న పెరుగు గురించి ఈ విషయాలు తెలిస్తే .. ఇష్టం లేనివారుసైతం తప్పక పెరుగు తింటారు.
1. పెరుగు ఎలాంటి వాతవ్యాధినైనా జయిస్తుంది. బరువును పెంచుతుంది, శరీరపుష్టిని కలిగిస్తుంది. జీలకర్ర పొడిని ఓ కప్పు పెరుగులో కలిపి తీసుకుంటే బరువు తగ్గుతుంది.
2. జలుబు ఉంటే పెరుగు తినకూడదు అంటారు.. కానీ జలుబుకు పెరుగు విరుగుడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.