Curd Benefits: వేసవిలో పెరుగు తింటున్నారా, అయితే ఈ ప్రయోజనాలు తెలుసుకోండి

Curd Benefits In Summer: వేసవికాలం వచ్చిందంటే చాలు పెరుగు, మజ్జిగను ఆహారంలో తీసుకుంటున్నారు. కానీ ఏ కాలంలో అయినా వీటిని తింటే కొన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇందులో కాల్షియం, అమైనో అమ్లం ఉంటాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 20, 2021, 02:22 PM IST
Curd Benefits: వేసవిలో పెరుగు తింటున్నారా, అయితే ఈ ప్రయోజనాలు తెలుసుకోండి

Curd Benefits In Summer: ఒకప్పుడు వేసవికాలం, శీతాకాలం, వర్షాకాలం అనే వ్యత్యాసం లేకుండా మంచి ఆహారపు అలవాట్లు ఉండేవి. ఆపై ఆధునిక, పాశ్చాత్య దేశాల పద్ధతులు ఒక్కక్కటిగా అలవాటు చేసుకుంటూ కొందరు పెరుగు, మజ్జిగను తినడమే మానేశారు. అయితే వేసవికాలం వచ్చిందంటే చాలు పెరుగు, మజ్జిగను ఆహారంలో తీసుకుంటున్నారు. కానీ ఏ కాలంలో అయినా వీటిని తింటే కొన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇందులో కాల్షియం, అమైనో అమ్లం ఉంటాయి.

ప్రతిరోజూ పెరుగు లేదా మజ్జిగ తినడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగవుతుంది. జీర్ణవ్యవస్థలో ఎలాంటి ఇన్ఫెక్షన్ లేకుండా చేస్తుంది. ఇతరులతో పోల్చితే పెరుగు తినేవారిలో రోగ నిరోధకశక్తి అధికంగా ఉంటుంది. చర్మాన్ని దుమ్ము, దూళి నుంచి సంరక్షిస్తుంది. వేసవిలో అయితే మీ చర్మానికి పెరుగు ద్వారా సంరక్షణ లభిస్తుంది. పెరుగు, మజ్జిగ తింటే అమైనో అమ్లాలు బరువు అధికంగా పెరగకుండా నియంత్రిస్తాయి. మీ శరీరానికి కావాల్సిన మాంసకృతులు లభిస్తాయి. రాత్రిపూట పెరగన్నం తింటే హాయిగా నిద్రపోతారు. నిద్ర లేమి సమస్య బాధిస్తున్న వారికి పెరుగు ఔషదంలా మారుతుంది. రక్తపోటు సమస్యను ఎదుర్కొంటున్నారా, అయితే అధిక రక్తపోటు(High BP)  సమస్యను పెరుగు కాస్త అదుపులో ఉంచుతుంది.

Also Read: Face Mask Mistakes: ముఖానికి మాస్క్ ధరిస్తున్నారా, అయితే ఈ పొరపాట్లు మాత్రం చేయవద్దు

పెరుగు తినడం వల్ల కలిగే ప్రయోజనాలివే
- ప్రతిరోజూ పెరుగు లేదా మజ్జిగ తినడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగవుతుంది. జీర్ణవ్యవస్థలో ఎలాంటి ఇన్ఫెక్షన్ లేకుండా చేస్తుంది.

- ఇతరులతో పోల్చితే పెరుగు తినేవారిలో రోగ నిరోధకశక్తి అధికంగా ఉంటుంది.

- మీ చర్మాన్ని దుమ్ము, దూళి నుంచి సంరక్షిస్తుంది. వేసవిలో అయితే మీ చర్మానికి పెరుగు ద్వారా సంరక్షణ లభిస్తుంది.

- ఇందులో ఉండే కాల్షియం, అమైనో అమ్లాలు మీ శరీరానికి అందుతాయి. తద్వారా కొవ్వును తగ్గుతుంది. కాల్షియం అందడంతో ఎముకలు గట్టిపడతాయి.

- పెరుగు, మజ్జిగ తింటే అమైనో అమ్లాలు బరువు అధికంగా పెరగకుండా నియంత్రిస్తాయి. మీ శరీరానికి కావాల్సిన మాంసకృతులు లభిస్తాయి.

- రాత్రిపూట పెరగన్నం తింటే హాయిగా నిద్రపోతారు. నిద్ర లేమి సమస్య బాధిస్తున్న వారికి పెరుగు ఔషదంలా మారుతుంది.

- రక్తపోటు సమస్యను ఎదుర్కొంటున్నారా, అయితే అధిక రక్తపోటు(High BP)  సమస్యను పెరుగు కాస్త అదుపులో ఉంచుతుంది.

Also Read: CoronaVirus Cases In India: దేశంలో కరోనా వైరస్ కేసులు పెరగడానికి కారణాలివే, ఈ జాగ్రత్తలు పాటించండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News