Pawan Kalyan Shooting: 'భీమ్లా నాయక్' మూవీ హిట్ తో జోరుమీదున్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. ఇప్పుడు తన తర్వాతి చిత్రం కోసం రెడీ అవుతున్నారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతోన్న 'హరిహర వీరమల్లు' చిత్ర షూటింగ్ లో తిరిగి పాల్గొనేందుకు పవన్ సిద్ధమయ్యారు. అయితే దానికి సంబంధించిన యాక్షన్ సీన్స్ కోసం పవన్ కసరత్తులు చేస్తున్నారు. అందుకు సంబంధించిన పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Nidhhi Agerwal Photos: ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన లేటెస్ట్ ఫొటోలు చాలా గ్లామర్‌గా ఉన్నాయి. అంత గ్లామరస్‌గా ఉన్న నిధి అగర్వాల్ ఫొటోలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
Nidhhi Agerwal Latest Photos: ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన లేటెస్ట్ ఫొటోలు చాలా గ్లామర్‌గా ఉన్నాయి. ట్రెడిషనల్ డ్రస్సులో గ్లామరస్‌గా ఉన్న నిధి అగర్వాల్ ఫొటోలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
Nidhhi Agerwal Photos: ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన లేటెస్ట్ ఫొటోలు చాలా గ్లామర్‌గా ఉన్నాయి. బ్లాక్ శారీలో ఎంతో గ్లామరస్‌గా ఉన్న నిధి అగర్వాల్ ఫొటోలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం ఆ పిక్స్ మీరే చూసేయండి.
Nidhhi Agerwal Photos: ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన లేటెస్ట్ ఫొటోలు చాలా గ్లామర్‌గా ఉన్నాయి. అంత గ్లామరస్‌గా ఉన్న నిధి అగర్వాల్ ఫొటోలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
Pawan Kalyan's PSPK28 to get Bhagath Singh title: ఫేమస్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హరి హర వీర మల్లు సినిమా తెరకెక్కుతుండగా.. సాగర్ కే చంద్ర భీమ్లా నాయక్ మూవిని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తయిన వెంటనే పవన్ కల్యాణ్, హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న PSPK28 మూవీ సెట్స్‌పైకి వెళ్లనుంది.
Hari Hara Veera Mallu release date confirmed: నేడు పవన్ కల్యాణ్ బర్త్‌డే (Pawan Kalyan's birthday celebrations) సందర్భంగా పవన్ కల్యాణ్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ హరి హర వీర మల్లు మూవీ యూనిట్ సినిమా రిలీజ్ డేట్ సైతం వెల్లడించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.