Nidhhi Agerwal Lodged Cybercrime Case Against Threats: డిప్యూటీ సీఎం, సినీ నటుడు పవన్ కల్యాణ్ హీరోయిన్ నిధి అగర్వాల్‌కు సైబర్ వేధింపులు జరుగుతున్నాయి. ఈ వ్యవహారంపై హీరోయిన్ పోలీసులను ఆశ్రయించింది. తెలంగాణ సైబర్ పోలీసులకు నిధి అగర్వాల్ ఫిర్యాదు చేసింది. అతడిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను విజ్ఞప్తి చేసింది.
Big U Turn In Jani Master On Assistant Choreographer Harassment Case: లైంగిక వేధింపుల కేసులో అరెస్టయి బెయిల్‌పై బయట ఉన్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు భారీ షాక్ తగిలింది. జూనియర్ కొరియోగ్రాఫర్‌ను లైంగిక వేధించారని నిర్ధారణ అయ్యింది. అతడు మళ్లీ జైలుకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
YouTuber Prasad Behara Arrest And 14 Days Remand: యూట్యూబ్ కంటెంట్‌తో గుర్తింపు పొందిన ప్రసాద్ బెహారా అరెస్టవడం కలకలం రేపింది. తన వెబ్‌సిరీస్‌లలో అవకాశం ఇస్తామని చెప్పి అసభ్యకరంగా ప్రవర్తించడంతోపాటు వేధింపులకు గురి చేసిన కేసులో అతడు అరెస్టయ్యాడు.
YouTuber Harsha Sai Reacts About Case Filed In Narsingi PS: డబ్బులు తీసుకుని మోసం చేశానని ఓ యువతి ఫిర్యాదుతో కేసు నమోదవగా.. దానిపై యూట్యూబర్ హర్షసాయి స్పందిస్తూ వాటిని ఖండించాడు.
Watchman Commits Suicide Due To Owner Harassment For Chit Fund Amount: చెల్లించాల్సిన చీటీ డబ్బుల కోసం దంపతులు వేధింపులకు పాల్పడడంతో అపార్ట్మెంట్ వాచ్మెన్ ఊహించని రీతిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Madhya Pradesh: ఇద్దరు యువకుల మధ్య ప్రేమ చిగురించింది. ఒకరితో మరోకరు ఎప్పుడు కలిసి ఉండాలనుకున్నారు. దీని కోసం ఎన్నో ప్లాన్ లు కూడా వేసుకున్నారు. సమాజం ఒప్పుకోకున్న కూడా ఒక్కటిగానే ఉండాలనుకున్నారు. మధ్య ప్రదేశ్ లో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Karimnagar District Ramadugu Mandal A young man's selfie video has gone viral in Shanagar. Sarpanch vowed in a selfie video that he was drinking insecticide because of it
Married woman commits suicide with two kids: భర్త తీరుతో విసిగిపోయి, అతని వేధింపులను భరించలేక ఓ వివాహిత తన ఇద్దరు చిన్నారులతో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.
Suicide: భార్యతో గొడవలు, ఆమె వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని ఓ యువకుడు సెల్ఫీ వీడియో రికార్డ్ చేశాడు. అనంతరం దాన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. తన చావుకు భార్య, ఆమె కుటుంబ సభ్యులే కారణమని వీడియోలో పేర్కొన్నాడు.
Man harassed a woman : నిన్ను ఒక వేడుకలో చూశాను... నువ్వు నాకు బాగా నచ్చావు... నీతో గడపాలని ఉంది... నేను నీకోసం ఎక్కడికి రమ్మన్నా వస్తాను అంటూ అసభ్యకరంగా మెసేజ్ చేశాడు ఆమెకు. అలా నిత్యం వేధించడం మొదలు పెట్టాడు ఆ ప్రబుద్దుడు.
వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని హరిహరపురం కాలనీలో బుధవారం ఉదయం వివాహిత ఆత్మహత్య ఉదంతం తీవ్ర కలకలంరేపింది. భర్త రాఘవేందర్ వేధింపులు భరించలేక భార్య సౌమ్య బాత్రూంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.