Tina dabi in news: ఐఏఎస్ అధికారిణి టీనాదాబి మరోసారి వార్తలలో నిలిచారు. ఆమె ఇటీవల రాజస్థాన్ లోని బార్మర్ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు. తాజాగా ఆమె చేసిన పనులు మాత్రం వివాదస్పదంగా మారినట్లు సమాచారం.
Rajasthan news: షాపు ఓనర్ కు అమ్మాయిలు చుక్కలు చూపించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం వావ్.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Rajasthan news: నాగౌర్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కట్టుకున్న భర్త.. తన భార్య కాళ్లను బైక్ కు కట్టేసి లాక్కొని వెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Rajasthan news: రాజస్థాన్ కు చెందిన యువకుడు రోబోతో ప్రేమలో పడ్డాడు. అంతేకాకుండా తొందలోనే పెళ్లికూడా చేసుకుంటున్నట్లు తెలిపారు. ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
Rajasthan Man Collapses:పెళ్లి వేడుక ఎంతో గ్రాండ్ గా జరుగుతుంది. తన మేనల్లుడి వివాహాంలో.. కమలేష్ అనే వ్యక్తి పాల్గొన్నాడు. సంప్రదాయ బద్ధంగా డ్యాన్సులతో అదరగొడుతున్నాడు. ఇంతలో ఏంజరిగిందో కానీ ఒక్కసారిగా కుప్పకూలీపడిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Rajasthan Court Magistrate Booked: రాజస్థాన్లో ఓ న్యాయమూర్తి వ్యవహరశైలిపై తీవ్ర దూమారం చెలరేగుతోంది. గాయాలు చూసేందుకు రేప్ కేసు బాధితురాలిని దుస్తులు విప్పాలని కోరడం కలకలం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా..
Women Fight With Husband: యువతిని ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. ఏడాదిపాటు నేహజైన్ కు, చిరాగ్ ల కాపురం సజావుగానే సాగింది. ఎంతో అన్యోన్యంగా ఉండే వారని చుట్టుపక్కల వారు చెబుతుండేవారు.ఈ క్రమంలో భార్య, భర్త చిరాగ్ కు ఊహించని ట్విస్ట్ ఇచ్చింది.ఈ ఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది.
Rajasthan Crime News: రాజస్థాన్లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రియుడి చితకబాది.. అతని కళ్లేదుటే ఓ బాలికపై ముగ్గురు విద్యార్థులు అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ ఘటనలో నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి.. కేసు దర్యాప్తు చేపట్టారు. వివరాలు ఇలా..
Gang Rape In Rajasthan: రోజురోజుకు మానవ మృగాళు రెచ్చిపోతున్నారు. రాజస్థాన్లోని అల్వార్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. 5 ఏళ్ల మైనర్పై మేనమామలు సామూహిక అత్యాచారం చేశారు. ఈ క్రమంలో బాలిక ఎంత బ్రతిమిలాడిన ఏ మాత్రం ఒదిలిపెట్టాలేరు. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Cm Ashok Gehlot Announces To Ujjwala Lpg Cylinders For Rs 500: రాజస్థాన్ ప్రజలకు ఆ రాష్ట్ర సీఎం అశోక్ గెహ్లాట్ సూపర్ న్యూస్ చెప్పారు. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ను కేవలం 500 రూపాయలకే అందజేస్తామని ప్రకటించారు.
Peacock Viral Video: సోషల్ మీడియాలో ఇప్పుడు ఓ హృదయ విదారక వీడియో వైరల్ గా మారింది. చనిపోయిన ఓ నెమలిని ఖననం చేసేందుకు తీసుకెళ్తున్న సమయంలో మరో తోటి నెమలి.. ఆవేదనతో వెంబడిస్తుంది. హృదయాల్ని పిండేస్తున్న ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.