Tuesday Remedies: మంగళ దోషం ఉన్నవారు శుక్లపక్షంలోని మంగళవారం రోజున హనుమంతునికి ఉపవాసాలతో పూజ కార్యక్రమాలు చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా దోషం తీరిపోయి.. ఆర్థిక సమస్యలు కూడా దూరం అవుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
Tuesday Hanuman Puja Vidhi: శుక్లపక్షంలోని మొదటి మంగళవారం హనుమంతుని వ్రతాన్ని చేసేవారు తప్పకుండా ఈ క్రింది జాగ్రత్తలను పాటించాల్సి ఉంటుంది. ఈ జాగ్రత్తలతో పాటు ఈ పూజా నియమాలు పాటించడం వల్ల హనుమంతుడి అనుగ్రహం లభిస్తుంది.
Bada Mangal Puja Vidhi: జ్యేష్ఠ మాసంలో హనుమంతుని ఆరాధనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ మాసంలో వచ్చే మంగళవారాన్ని 'బడ మంగళ్' అని పిలుస్తారు. ఈ రోజున ప్రత్యేక పూజలు చేయడం ద్వారా హనుమంతుని అనుగ్రహం లభిస్తుంది.
Mangalavaram cheyakudani panulu: మంగళవారం నాడు కొన్ని రకాల పనులు చేస్తే శుభం జరగకపోగా... అశుభం జరుగుతుందనేది కొంతమంది భయం. ఇంతకీ కొంతమంది పెద్దలు చెబుతున్నట్టుగా మంగళవారం చేయకూడని పనులు ఏంటి అనేదే (Things not to do on Tuesday) చాలామందిని వేధిస్తోన్న ఒక ధర్మ సందేహం. అదేంటనేది ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
How to please lord Hanuman, Hanuman puja vidhanam in Telugu: హనుమంతుడికి మంగళవారం ప్రత్యేకమైన రోజుగా భావిస్తారు. మంగళవారం, శనివారం నాడు ఆ ఆంజనేయ స్వామిని పూజిస్తే ఆయన అనుగ్రహం తప్పకుండా లభిస్తుందనేది భక్తుల విశ్వాసం. అయితే, హనుమంతుడిని పూజించే (Hanuman puja) క్రమంలో భక్తులు తెలుసుకోవాల్సిన విషయం మరొకటుంది.
Hanuman Puja Vidhi on Tuesday: హనుమానుంతుడిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని పురాణాలు చెబుతున్నాయి. హనుమంతుడి అనుగ్రహం (Hanuman blessings) ఉంటే.. కొండంత అండ ఉన్నట్టే అనేది భక్తుల బలమైన విశ్వాసం. అందుకే ఆ ఆంజనేయ స్వామిని ప్రసన్నం చేసుకోవడానికి ఆయన భక్తులు శతవిధాల ప్రయత్నిస్తుంటారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.