Long & Shiny Hair: అవకాడో గుజ్జులో రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ లేదా బాదం నూనె వేసి బాగా అరగంట తర్వాత నార్మల్ వాటర్ తో వాష్ చేస్తే మీ జుట్టు ఆరోగ్యంగా మందంగా పెరగడమే కాదు మెరుస్తూ కాంతివంతంగా కనిపిస్తుంది కూడా.
Haircare Tips: జుట్టు మందంగా, పొడుగ్గా ఉంటేనే అందంగా కనిపిప్తారు. కానీ, ఈ కాలంలో చాలామంది హెయిర్ ఫాల్ సమస్యలతో సతమతమవుతున్నారు. కొన్ని రెమిడీస్ మనం ఇంట్లోనే ప్రయత్నిస్తే జుట్టు ఊడటం తగ్గిపోయి మందంగా పెరుగుతుందంటున్నారు సౌందర్య నిపుణురాలు షహనాజ్ హుస్సేన్.. అవేంటో తెలుసుకుందాం.
Banana For Hair Fall Control: వాన కాలంలో జుట్టు సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు బనానాతో తయారు చేసిన హెయిర్ మాస్క్ని వినియోగించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా తెల్ల జుట్టు సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది.
How To Get Healthy Hair Naturally At Home: జుట్టు దృఢంగా, నల్లగా పొందాలనే కోరిక ఉన్నవారు తప్పకుండా ఆయుర్వేద నిపుణులు సూచించిన ఈ హెయిర్ మాస్కును వినియోగించాల్సింది. ఇందులో ఉండే ఔషధ గుణాలు జుట్టును నల్లగా చేయడమే కాకుండా చుండ్రు సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
How To Make Hair Straightening Spray: ప్రస్తుతం చాలామంది అందంగా కనిపించేందుకు జుట్టును స్టైలిష్ గా చేయించుకుంటున్నారు. మరికొందరైతే మార్కెట్లో లభించే రకరకాల ప్రోడక్ట్లు వినియోగిస్తున్నారు. ఇలా చేయడం వల్ల చాలా రకాల జుట్టు సమస్యలు వస్తాయని సౌందర్య నిపుణులు చెబుతున్నారు.
Benefits Of Curd For Hair: పెరుగు శరీరానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది. క్యాల్షియంతో పాటు, మెగ్నీషియం, విటమిన్ బి5, విటమిన్ డి, ప్రోటీన్ వంటి మూలకాలు పెరుగులో అభిస్తాయి. పెరుగును చర్మానికి అప్లై చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు అందరికీ తెలిసిందే..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.