Home Made Rose Water: రోజ్ వాటర్ చర్మ రక్షణకు ఎంతో ఉపయోగపడుతుంది. మార్కెట్లో రోజ్ వాటర్ ఖరీదు ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇందులో కెమికల్స్ కలుపుతారు. దీని వల్ల చర్మాన్నికి మచ్చలు, మొటిమలు కలుగుతాయి. అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం.
Benefits of Rose Water: రోజ్ వాటర్ మీ బ్యూటీ రొటీన్లో చేర్చుకోవడం వల్ల మీ ముఖానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. సన్‌స్క్రీన్ వాడనివారికి ముఖం పై సన్‌బర్న్ వల్ల ట్యాన్ అవుతుంది. దీనికి రోజ్ వాటర్ ఎఫెక్టీవ్‌గా పనిచేస్తుంది. ఇందులో కూలింగ్ గుణాలు ఉంటాయి.
Rose Water In Daily Routine: రోజ్ వాటర్‌ను సాధారణంగా ఏదైనా ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవడానికి ఉపయోగిస్తాం. రాత్రి పడుకునే ముందు ముఖానికి అప్లై చేస్తే ఉదయం ముఖం కాంతివంతంగా మారుతుంది. అయితే, రోజ్ వాటర్‌తో ముఖానికి మసాజ్ చేయడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా?
Skincare With Rose Water: ప్రస్తుతం చాలా మంది మొటిమల సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు కొన్ని హోం రెమెడీస్‌ను వినియోగించాల్సి ఉంటుంది. వీటిని వినియోగించడం వల్ల చర్మ సమస్యలు దూరమవుతాయి.
Face Care Tips: స్కిన్‌కేర్ బ్యూటీ కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఫేసియల్ బ్యూటీ కోసం బ్యూటీపార్లర్ల చుట్టూ తిరుగుతుంటారు. కానీ రోజ్ వాటర్‌తో కొన్ని వస్తువులు కలిపి వినియోగిస్తే..మీ అందానికి ఏ సమస్యా రాదు.
Face Beauty Tips In Telugu: ప్రతి ఒక్కరూ ముఖం సౌందర్యంగా ఉండాలని కోరుకుంటారు. ఫేస్ అందంగా ఉండడం వల్ల సమాజంలో మంచి గుర్తింపు ఉంటుంది. అయితే ముఖం అందంగా కనిపించడానికి శరీరం హైడ్రేట్‌గా ఉండాలి. లేకపోతే చర్మ సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు అధికమని చర్మ సౌందర్య నిపుణులు తెలుపుతున్నారు.
Rose Water Making: ప్రస్తుతం చర్మాన్ని సమస్యల నుంచి రక్షించుకునేందు వివిధ రకాల ఉత్పత్తులను వాడుతున్నారు. కాని అవి చర్మానికి ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోతున్నాయి. కొన్ని ఫలితాలు ఇచ్చిన కొన్ని రకాల దుష్ర్పభాలు వస్తున్నాయి.
Face Mask Beauty: అందంగా, యవ్వనంగా ఉండేందుకు అటు స్త్రీలతో పాటు ఇప్పుడు పురుషులు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈరోజుల్లో ముఖ సౌందర్యంపై ప్రతి ఒక్కరూ శ్రద్ధ వహిస్తున్నారు. కానీ, బిజీ లైఫ్ వల్ల తమ ముఖసౌందర్యాన్ని సంరంక్షించుకునేందుకు సమయం ఉండడం లేదు. అటువంటి వారు రాత్రి పడుకునే ముందు ఈ టిప్స్ పాటిస్తే మీ చర్మం కాంతివంతంగా మారుతుంది.
Rose Water Benifits for Hair: రోజ్ వాటర్ చర్మం నుంచి విడుదలయ్యే ఆయిల్‌ను నియంత్రించడం ద్వారా చుండ్రుకు చెక్ పెట్టగలదు. రోజ్ వాటర్‌లో ఉండే A, B3, C, E విటమిన్లు ఇన్‌ఫ్లేమేషన్‌ను కూడా నివారిస్తాయి.
ఈజిప్టు మహరాణి క్లియోపాత్ర ( Cleopatra) అందం గురించి నేటికీ చాలా మంది మాట్లాడుకుంటారు. మన దేశంలో అందంగా ఉంటే ఐశ్వర్యరాయ్ లా ఉంది ఆ అమ్మాయి అంటారు. కానీ విదేశాల్లో క్లియోపాత్రలా ఉంది అంటారు. అంత పాపులర్ అన్నామాట.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.