Today Gold Rate: మగువులకు భారీ షాక్.. పెరిగిన బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో ఎంత ఉందంటే?

Gold Price today: మహిళలకు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. గత రెండు రోజులగా నిలకడగా ఉన్న పసిడి ధరలు ఇవాళ ఒక్కసారిగా పెరిగాయి. హైదరాబాద్ లో తులం బంగారం ధర ఎంతంటే..  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 30, 2022, 06:47 AM IST
Today Gold Rate: మగువులకు భారీ షాక్.. పెరిగిన బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో ఎంత ఉందంటే?

Gold Price today: గత కొన్ని రోజులుగా బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు చోటుచేసుకుంటూ ఉన్నాయి. నిన్న స్థిరంగా కొనసాగిన పసిడి ధరలు ఇవాళ అమాంతం పెరిగాయి. ఇవాళ దేశవ్యాప్తంగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.46,400 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.50,620 వద్ద కొనసాగుతోంది. అంటే ఈ రోజు 22 క్యారెట్లపై రూ.600, 24 క్యారెట్లపై రూ.650 మేర రేటు పెరిగింది. ఈ ధరలు శుక్రవారం ఉదయం ఆరు గంటలకు (Gold Price 30th September) నమోదైనవని గుర్తించుకోండి. దేశంలోని ప్రధాన నగరాలు, తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. 

తెలుగు రాష్ట్రాల్లో...
>> హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,400 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.50,620 గా ఉంది.
>> విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,400 ఉండగా, 24 క్యారెట్లు రూ.50,620 ఉంది.
>> విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.46,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,620గా కొనసాగుతోంది.

 దేశంలోని ప్రధాన నగరాల్లో..
>> ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,780గా ఉంది.
>> ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,620 వద్ద కొనసాగుతోంది.
>> చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,050గా ఉంది.
>> కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.46,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,620 ఉంది.
>> బెంగళూరులో 22 క్యారెట్ల రూ.46,450 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,670 గా ఉంది.
>> కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,400 ఉండగా, 24 క్యారెట్ల రూ.50,620 గా ఉంది.

Also Read: LPG Cylinders: వినియోగదారులకు మరో షాక్, ఏడాదికి 15 సిలెండర్లే, త్వరలో కొత్త నిబంధనలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News