Gold Price Today: భారీగా తగ్గిన వెండి... స్థిరంగా బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే?

Gold Price Today: బంగారం కొనుగోలు చేసేవారికి గుడ్ న్యూస్. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పసిడి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. కిలో వెండిపై రూ. 400 మేర తగ్గింది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 29, 2022, 07:38 AM IST
Gold Price Today: భారీగా తగ్గిన వెండి... స్థిరంగా బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే?

Gold Silver Rates Today: మహిళామణులకు గుడ్ న్యూస్. ప్రస్తుతం బులియన్‌ మార్కెట్‌లో పసిడి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. నిన్నటితో పోలిస్తే ఇవాళ బంగారం ధరల్లో పెద్దగా మార్పులు చోటుచేసుకోలేదు. ప్రస్తుతం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,800గా... 24 క్యారెట్ల10 గ్రాముల పసిడి ధర రూ.49,970గా ఉంది. అయితే కిలో వెండి మాత్రం రూ.400 మేర తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లో కేజీ వెండి ధర రూ60,000గా ఉంటే.. ఢిల్లీ, కోల్‌కతా నగరాల్లో మాత్రం రూ.55,000కు లభిస్తోంది. ఇవాళ తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దాం. 

తెలుగు రాష్ట్రాల్లో...
>> హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,800 ఉండగా, 24 క్యారెట్ల పసిడి ధర రూ.49,970కు లభిస్తోంది. 
>> విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.45,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,970 ఉంది.
>> విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.45,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,970గా కొనసాగుతోంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో...
>> ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,950, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,130 ఉంది.
>> ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.45,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,970 లుగా ఉంది.
>> చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.46,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,450గా కొనసాగుతోంది.
>> కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.49,970 ఉంది.
>> బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.45,860 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,020 గా ఉంది.
>> కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు ధర రూ.45,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,970 గా ఉంది.

Also Read: iPhone in Rs 20,000: ఐఫోన్ ప్రియులకు బంపరాఫర్.. రూ 20 వేలకే కొత్త ఐఫోన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News