Gold Price Today: భారీగా పెరిగిన పసిడి, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ఎంత ఉందంటే...

Gold Silver Rates today: కొనుగోలుదారులకు బంగారం, వెండి ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. గత రెండు రోజులుగా తగ్గుతూ వచ్చిన పసిడి ధరలు ఇవాళ భారీగా పెరిగాయి.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 4, 2022, 07:22 AM IST
Gold Price Today: భారీగా పెరిగిన పసిడి, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ఎంత ఉందంటే...

Gold Silver Rates today: బంగారం ధరలు మళ్లీ షాకిచ్చాయి. రెండు రోజులుగా తగ్గుతూ వస్తున్న గోల్డ్ రేట్స్ తాజాగా పెరిగాయి. ఒక్కసారిగా తులం పసిడిపై సుమారు రూ. 400 వరకు పెరిగింది. వెండి ధర కూడా చుక్కలు చూపిస్తుంది. సోమవారం స్థిరంగా ఉన్న వెండి రేటు మంగళవారం పెరిగింది. ఢిల్లీ, ముంబైలో రూ. 57,400 ఉన్న వెండి ధర... తెలుగు రాష్ట్రాల్లో రూ.62,500 గా నమోదైంది. ఈ రేట్స్ బులియన్ మార్కెట్లో ఉదయం 6 గంటలకు (Gold Price Today) నమోదైనవి. దేశంలోని ప్రధాన నగరాలతోపాటు తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు (Gold Price Today) ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దాం.

దేశంలోని ప్రధాన నగరాల్లో..
 >> ఢిల్లీలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 47,000 కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 51, 280గా ఉంది.
 >> ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 46,850 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 51,110 గా ఉంది.
 >> చెన్నైలో 22 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 47,050 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,330 వద్ద కొనసాగుతోంది.
 >> బెంగళూరులో 22 క్యారెట్స్‌ గోల్డ్‌ ధర రూ. 46,900 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల బంగారం ధరూ. 51,160 గా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో..
 >>  హైదరాబాద్‌లో 22 క్యారెట్స్‌ గోల్డ్‌ ధర రూ. 46,850 గా ఉండగా, 24 క్యారెట్స్‌ బంగారం ధర రూ. 51,110 వద్ద కొనసాగుతోంది.
 >> విజయవాడలో మంగళవారం 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 46,850 కాగా, 24 క్యారట్స్‌ గోల్డ్‌ రేట్‌ రూ. 51,110 గా ఉంది.
 >> విశాఖపట్నంలో 22 క్యారెట్స్‌ బంగారం ధర రూ. 46,850 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 51,110గా ఉంది.

Also Read: SIP Benefits: ఎస్ఐపీ ఎలా ప్రారంభించాలి, అధిక లాభాలు రావాలంటే ఏం చేయాలి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu   

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News