బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఫిబ్రవరి నెలలో తగ్గుతున్నాయి. వెండి ధరలు మళ్లీ పుంజుకున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ బంగారం ధరలు పతనం కాగా, ఢిల్లీలోనూ వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి.
బులియన్ మార్కెట్లో బంగారం ధరలు క్రమక్రమంగా తగ్గుతున్నాయి. వెండి ధరలు మళ్లీ పుంజుకున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ బంగారం ధరలు పతనం కాగా, ఢిల్లీలోనూ వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి.
బులియన్ మార్కెట్లో బంగారం ధరలు, వెండి ధరలు ఈ వారం క్రమక్రమంగా తగ్గుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ బంగారం ధరలు దిగొచ్చాయి. హైదరాబాద్, విజయవాడలతో పాటు ఢిల్లీలోనూ వెండి ధరలు భారీగా పతనమయ్యాయి.
బులియన్ మార్కెట్లో వారం రోజులుగా తగ్గిన బంగారం ధరలు, వెండి ధరలు తాజాగా స్థిరంగా కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ బంగారం ధరలు యథాతథంగా ఉన్నాయి. దేశ రాజధానితో పాటు హైదరాబాద్‌లోనూ వెండి ధర భారీగా పెరిగింది
బులియన్ మార్కెట్లో బంగారం ధరలు (Gold Rate Today) దిగొచ్చాయి. తాజాగా డిసెంబర్ నెలలో సీన్ రివర్సయింది. తొలి రోజే బంగారం ధర పెరగడంతో మార్కెట్ ముగిసింది. బంగారం ధరలు పెరగగా.. తాజాగా వెండి సైతం బంగారం దారిలోనే పయనించింది.
నవంబర్ నెలలో బంగారం ధరలు (Gold Rate Today In Hyderabad) దిగొచ్చాయి. తాజాగా డిసెంబర్ నెల ప్రారంభంలోనూ బంగారం ధరలు పతనమయ్యాయి. బంగారం ధరలు దిగిరాగా.. తాజాగా వెండి సైతం బంగారం దారిలోనే పయనిస్తూ ధర తగ్గింది.
తాజాగా మార్కెట్లో బంగారం ధరలు మరోసారి భారీగా పతనమయ్యాయి. బంగారం ధరలు దిగిరాగా.. తాజాగా వెండి ధర మాత్రం స్థిరంగా ఉంది. బులియన్ మార్కెట్లో నవంబర్ నెల చివర్లోనూ బంగారం ధరలు (Gold Rate Today) దిగొస్తున్నాయి.
తాజాగా మార్కెట్లో బంగారం ధరలు (Gold Price Today In Hyderabad) మరోసారి క్షీణించాయి. బంగారం ధర ఇదివరకే రూ.50 వేల కిందకి దిగిరాగా, తాజాగా మరోసారి ధరలు తగ్గాయి. పసిడి దారిలోనే వెండి పయనిస్తూ ధర భారీగా క్షీణించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.