Gold Rate Update 10 March 2021: బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా దిగొచ్చాయి. ఓవైపు పసిడి ధరలు పతనం అవుతుంటే మరోవైపు వెండి ధరలు పెరుగుతున్నాయి.
Gold Price Today 10 March 2021: బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా దిగొచ్చాయి. ఓవైపు పసిడి ధరలు పతనం అవుతుంటే మరోవైపు వెండి ధరలు పెరుగుతున్నాయి. ఆల్‌టైమ్ కనిష్ట ధరలు నమోదు చేసిన బంగారం తాజాగా దిగిరాగా, వెండి మాత్రం భారీ ధరలకు పరుగులు తీస్తోంది. Also Read: Reliance Jio: కేవలం రూ.22తో రిలయన్స్ జియో డేటా ప్లాన్, తక్కువ ధరకు ఎన్నో ప్రయోజనాలు
తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, హైదరాబాద్ (Hyderabad)లలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. తాజాగా రూ.380 మేర క్షీణించడంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర రూ.45,440 అయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.350 దిగిరావడంతో బంగారం ధర రూ.41,650 అయింది. Also Read: SBI Annuity Scheme: ఈ పథకంలో ఇన్వెస్ట్ చేయండి, ప్రతినెలా SBI మీకు ఆదాయాన్ని అందిస్తుంది
దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు స్వల్పంగా దిగొచ్చింది. తాజాగా రూ.380 మేర బంగారం ధర తగ్గడంతో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,780 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,800కి పతనమైంది. Also Read: Taxpayers Alert: మార్చి 31వ తేదీలోగా ఈ పనులు మీరు పూర్తి చేయాలని మరువొద్దు
బులియన్ మార్కెట్‌లో వెండి ధరలు భారీగా పెరిగాయి. వెండి ధర రూ.200 మేర పెరగడంతో 1 కేజీ వెండి ధర రూ.66,700కి చేరింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర రూ.100 మేర పెరిగింది. దీంతో హైదరాబాద్ మార్కెట్‌లో వెండి 1 కేజీ ధర రూ.71,100కి చేరింది. Also Read: EPF Interest Rate: EPFO ఖాతాదారులకు కేంద్రం శుభవార్త, 6 కోట్ల మంది హర్షం