Gold Price Today In Hyderabad 11 March 2021: బులియన్ మార్కెట్‌లో మళ్లీ పెరిగిన బంగారం ధరలు, Silver Price

బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. మార్చి 10న తగ్గిన బంగారం ధరలు నేడు పుంజుకున్నాయి. పసిడి ధరలు పెరగగా వెండి సైతం బంగారం బాటలోనే పయనిస్తోంది.  

Gold Rate Update 11 March 2021: బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. మార్చి 10న తగ్గిన బంగారం ధరలు నేడు పుంజుకున్నాయి. పసిడి ధరలు పెరగగా వెండి సైతం బంగారం బాటలోనే పయనిస్తోంది.  

1 /4

Gold Price Today 11 March 2021: బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. మార్చి 10న తగ్గిన బంగారం ధరలు నేడు పుంజుకున్నాయి. పసిడి ధరలు పెరగగా వెండి సైతం బంగారం బాటలోనే పయనిస్తోంది. ఆల్‌టైమ్ కనిష్ట ధరలు నమోదు చేసిన బంగారం ధర తాజాగా పెరుగుతోంది, వెండి మాత్రం భారీ ధరలు నమోదు చేస్తోంది.  Also Read: SBI Annuity Scheme: ఈ పథకంలో ఇన్వెస్ట్ చేయండి, ప్రతినెలా SBI మీకు ఆదాయాన్ని అందిస్తుంది

2 /4

తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, హైదరాబాద్‌ (Hyderabad) మార్కెట్లలో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. తాజాగా రూ.160 మేర పెరగడంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర రూ.45,600 అయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.150 పెరగడంతో బంగారం ధర రూ.41,800 అయింది. Also Read: Taxpayers Alert: మార్చి 31వ తేదీలోగా ఈ పనులు మీరు పూర్తి చేయాలని మరువొద్దు

3 /4

దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగింది. తాజాగా రూ.170 మేర బంగారం ధర పెరగడంతో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,950 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,950కి చేరింది. Also Read: EPF Interest Rate: EPFO ఖాతాదారులకు కేంద్రం శుభవార్త, 6 కోట్ల మంది హర్షం

4 /4

బులియన్ మార్కెట్‌లో వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. తాజాగా వెండి ధర రూ.300 మేర పెరగడంతో 1 కేజీ వెండి ధర రూ.67,000కి చేరింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర రూ.300 మేర పెరిగింది. దీంతో హైదరాబాద్ మార్కెట్‌లో వెండి 1 కేజీ ధర రూ.71,400కి చేరింది.