బుధవారం నాడు బులియన్ మార్కెట్లో పెరిగిన పసిడి ధరలు గురువారం నాడు తగ్గాయి. జ్యువెలర్లు, దేశీయ మార్కెట్లో డిమాండ్ తగ్గడంతో పసిడి ధరలు తగ్గుముఖం పట్టినా.. వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి.
బంగారం ధరకు మళ్లీ రెక్కలొస్తున్నాయి. పసిడి రేటు అంతకంతకూ పెరుగుతోంది. ధగధగలాడే బంగారం. . ధర మాత్రం భగ్గుమంటోంది. కరోనా వైరస్ దెబ్బకు అంతర్జాతీయంగా మార్కెట్లన్నీ కుదేలవుతుంటే. . బులియన్ మార్కెట్ మాత్రం పరుగులు పెడుతోంది.
సోమవారం నాడు 10 గ్రాముల బంగారం ధర రూ. 43,788 మార్కుని తాకినప్పటికీ.. మంగళవారం, బుధవారం ధరలు రూ.1000కిపైగా తగ్గుముఖం పట్టాయి. దీంతో బంగారం ధరలు ఇక దొగొస్తాయేమోనని బంగారం ప్రియులు భావించారు. కానీ వారి అంచనాలకు భిన్నంగా దిగొచ్చినట్టే కనిపించిన బంగారం ధరలు గురువారం మళ్లీ పెరిగాయి.
బంగారం ధరలు భారీగా పెరిగాయి. శుక్రవారం నాడు బంగారం ధరలు పెరిగింది కేవలం ఒక్క శాతమే అయినా... తాజా పెంపుతో బంగారం ధరలు రికార్డు స్థాయిలో ఏడేళ్ల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో తాజా పరిణామాలతో పాటు ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా వైరస్ బంగారం ధరలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది.
బంగారం ధరలురోజురోజుకు దిగువకు చేరుకుని, పసిడి ప్రియులకు మరీంత ఊరట కలిగిస్తున్నాయి. అయితే వరుసగా రెండో రోజు 10 గ్రాముల పసిడి ధర రూ.396 తగ్గి రూ.40,210కు చేరింది. బుకింగ్, పటిష్టమైన స్టాక్‌మార్కెట్ కారణంగా బులియన్ మార్కెట్లో పసిడి ధర తగ్గుముఖం పట్టింది.
దీపావళి నేపథ్యంలో బంగారం ధర మరోసారి భగ్గుమంటోంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం గ్రాముపై రూ.290 పెరిగి మూడు వారాల గరిష్ఠానికి చేరింది. దీపావళి సందర్భంగా స్థానిక ఆభరణాల తయారీదారుల నుంచి బంగారానికి డిమాండ్ పెరగడంతో 10 గ్రాములు రూ.31 వేలjకు చేరింది. మరోపక్క వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. ఆశించిన స్థాయిలో డిమాండ్ లేకపోవడంతో కిలో వెండి రూ.41,000గా ఉంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.