భారీగా పెరిగిన బంగారం ధరలు..

అంతర్జాతీయ ధరలలో మార్పులు, ద్రవ్యోల్బణం,  సెంట్రల్ బ్యాంకు బంగారం నిల్వలు, వడ్డీ రేట్లలో మార్పులు బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి.

Last Updated : Apr 6, 2020, 08:26 AM IST
భారీగా పెరిగిన బంగారం ధరలు..

బులియన్ మార్కెట్‌లో ఈ వారం బంగారం ధరలు ఓ మోస్తరుగా పెరిగాయి. అంతర్జాతీయ ధరలలో మార్పులు, ద్రవ్యోల్బణం,  సెంట్రల్ బ్యాంకు బంగారం నిల్వలు, వడ్డీ రేట్లలో మార్పులు, జ్యువెలర్ల విక్రయాలు బంగారం ధరలపై (Gold Rates Today in Hyderabad) ప్రభావం చూపిస్తాయి. ఈవారం బంగారం ధరలు పెరగగా వెండి సైతం అదే దారిలో నడిచింది.  ప్రపంచంలోనే హాట్ మోడల్ Bikini Photos

Gold Rates In Hyderabad
హైదరాబాద్‌, విజయవాడ, విశాఖ మార్కెట్లలో 24 క్యారెట్ల బంగారం ధర ఈవారం రూ.951 రూపాయల మేర పెరిగింది. తాజా రూ.40 పెరిగింది. దీంతో నేటి మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.44,020 అయింది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారం సైతం ఈవారం రూ. 930 మేర పెరిగింది. తాజా రూ. దీంతో 10 గ్రాముల ధర రూ.40,020కి జంప్ అయింది. కడుపుబ్బా నవ్వించే Corona జోక్స్

Today Gold Rate in Delhi
దేశ రాజధాని ఢిల్లీలోనూ బంగారం ధర ఈ వారం పెరిగింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.951 మేర పెరిగింది. తాజాగా రూ.50 పెరగడంతో 10 గ్రాముల వెల రూ.44,250కి ఎగిసింది. 22 క్యారెట్ల బంగారం నేటి మార్కెట్‌లో రూ.50 పెరగడంతో 10 గ్రాముల ధర రూ.41,950 వద్ద ట్రేడ్ అవుతోంది.   సెక్సీ ఫిగర్‌తో సెగలు రేపుతోన్న భామ

కాగా, బంగారం ధరలు పెరగగా వెండి సైతం పసిడినే అనుసరించింది. 1కేజీ వెండిపై ఈవారం రూ.850 మేర పెరిగింది. కిలో వెండి ధర మరోసారి నలభై వేల మార్కు చేరుకుంది. 1కేజీ వెండి తాజాగా రూ.80 పెరగడంతో నేటి మార్కెట్లో ధర రూ.40,350కి చేరుకుంది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలోనూ ఒక కేజీ వెండి ధర రూ.40,350 వద్ద ట్రేడ్ అవుతోంది.   జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Photos: బికినీలో ‘సాహో’ బ్యూటీ

బుల్లితెర భామ టాప్ Bikini Photos

బికినీలో సెగలురేపుతోన్న Sunny Leone

 

 

 

Trending News