గత ఏడాది నుంచి బులియన్ మార్కెట్ కాస్త అటుఇటుగా మార్కెట్ అవుతోంది. కరోనా ప్రభావం కొన్ని రోజులు ధరలు పుంజుకున్నా, ఆ వెంటనే భారీగా ధరలు దిగొస్తున్నాయి. ఈ క్రమంలో ఏపీ, తెలంగానలో బంగారం ధర స్థిరంగా ఉంది. ఢిల్లీ మార్కెట్లో పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. మరోవైపు గత వారాంతం నుంచి వెండి ధరలు నిలకడగా ట్రేడింగ్ అవుతున్నాయి.
బులియన్ మార్కెట్లో బంగారం ధరలు మరోసారి దిగొచ్చాయి. మరోవైపు వెండి ధరలు మిశ్రమంగా ఉన్నాయి. హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది, ఢిల్లీలోనూ అదే పరిస్థితి నెలకొంది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర స్వల్పంగా పుంజుకోగా, దేశ రాజధానిలో మరోసారి ధర క్షీణించింది.
బులియన్ మార్కెట్ మరోసారి డీలా పడింది. బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. మరోవైపు వెండి ధరలు భిన్నంగా ఉన్నాయి. ఢిల్లీలో వెండి ధర స్వల్పంగా పెరగగా, ఏపీ , తెలంగాణలో దిగొచ్చింది.
కరోనా ప్రభావం తగ్గడంతో బులియన్ మార్కెట్లో మళ్లీ కళకళలాడనుంది. ఏపీ, తెలంగాణతో పాటు ఢిల్లీలోనూ బంగారం ధరలు పదిరోజుల తరువాత పుంజుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర తగ్గింది.
దేశంలో పలు రాష్ట్రాలు లాక్డౌన్ ఎత్తివేస్తున్నాయి. మరికొన్ని రాష్ట్రాలు కర్ఫ్యూ వేళలు, లాక్డౌన్ వేళలలో సడలింపులు చేస్తున్నా బులియన్ మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం కనిపిస్తోంది. గత 10 రోజులుగా ఏపీ, తెలంగాణలో బంగారం ధర తగ్గుతోంది. ఢిల్లీలోనూ బంగారం ధరలు మరోసారి క్షీణించాయి.
కరోనా సెకండ్ వేవ్ తీవ్రత దేశంలో తగ్గిపోయినా, బులియన్ మార్కెట్‌పై మాత్రం ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఏపీ, తెలంగాణలో బంగారం ధర మరోసారి దిగిరాగా, ఢిల్లీలోనూ బంగారం ధరలు పతనమయ్యాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ రాజధానిలోనూ వెండి ధరలు నిలకడగా ఉన్నాయి.
బులియన్ మార్కెట్లో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ఇంకా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాలలో బంగారం ధర మరోసారి పతనం కాగా, ఢిల్లీలోనూ బంగారం ధరలు తగ్గుమముఖం పడుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ రాజధానిలోనూ వెండి ధరలు తగ్గడంతో 1 కేజీ ధర రూ.70 వేల దిగువకు పడిపోయింది.
బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మరోసారి పతనమయ్యాయి. తెలుగు రాష్ట్రాలలో బంగారం ధర వరుసగా ఏడోరోజు దిగొచ్చింది. ఢిల్లీలో పసిడి ధర స్వల్పంగా తగ్గింది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ రాజధానిలోనూ వెండి ధరలు రూ.1000 మేర తగ్గడంతో కేజీ ధర భారీగా క్షీణించింది.
అన్ని రంగాలతో పాటు బులియన్ మార్కెట్‌పై సైతం కరోనా సెకండ్ వేవ్ తీవ్ర ప్రభావం చూపింది. తెలుగు రాష్ట్రాలలో బంగారం ధర దిగొచ్చింది. ఢిల్లీలో పసిడి నిలకడగా మార్కెట్ అవుతోంది. వెండి ధరలు మిశ్రమంగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర పెరగగా, ఢిల్లీలో ధరలు మరోసారి క్షీణించాయి.
కరోనా సెకండ్ వేవ్ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ రాజధానిలోనూ ప్రభావం చూపుతోంది. హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర దిగొచ్చింది. ఢిల్లీలోనూ ధరలు క్షీణించాయి. వెండి ధర తెలుగు రాష్ట్రాల్లో తగ్గడా, ఢిల్లీలోనూ ధరలు భారీగా పతనమయ్యాయి.
బులియన్ మార్కెట్లో నిన్న పెరిగిన బంగారం ధరలు నేడు స్వల్పంగా పెరిగాయి. మరోవైపు ఆల్‌టైమ్ గరిష్ట ధరలు నమోదు చేసిన వెండి ధరలు సైతం మళ్లీ పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఢిల్లీలోనూ బంగారం, వెండి ధరలు అమాంతం పుంజుకున్నాయి.
బులియన్ మార్కెట్లో నిన్న పెరిగిన బంగారం ధరలు నేడు భారీగా క్షీణించాయి. మరోవైపు ఆల్‌టైమ్ గరిష్ట ధరలు నమోదు చేసిన వెండి ధరలు సైతం భారీగా పతనం కావడం గమనార్హం.
బులియన్ మార్కెట్లో గత కొన్ని రోజులుగా తగ్గిన బంగారం ధరలు తాజాగా పెరుగుతున్నాయి. మరోవైపు ఆల్‌టైమ్ గరిష్ట ధరలు నమోదు చేసిన వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. పలు జాతీయ అంతర్జాతీయ అంశాలు బంగారం, వెండి ధరలను ప్రభావితం చేస్తాయని తెలిసిందే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.