Gold Rate Update 24 June 2021: బులియన్ మార్కెట్ మరోసారి డీలా పడింది. బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. మరోవైపు వెండి ధరలు భిన్నంగా ఉన్నాయి. ఢిల్లీలో వెండి ధర స్వల్పంగా పెరగగా, ఏపీ , తెలంగాణలో దిగొచ్చింది.
Gold Rate Today 24 June 2021: బులియన్ మార్కెట్ మరోసారి డీలా పడింది. బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. మరోవైపు వెండి ధరలు భిన్నంగా ఉన్నాయి. ఢిల్లీలో వెండి ధర స్వల్పంగా పెరగగా, ఏపీ , తెలంగాణలో దిగొచ్చింది.
Gold Price In Telangana: కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తగ్గడంతో ఇటీవల బంగారం ధర పెరిగింది. కానీ గత రెండు రోజులుగా బంగారం దర నిలకడగా ఉంది. విజయవాడ, హైదరాబాద్ మార్కెట్లలో స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల బంగారం ధర రూ.48,110 వద్ద మార్కెట్ అవుతోంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.44,100 వద్ద కొనసాగుతోంది.
దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లోనూ పసిడి స్థిరంగా మార్కెట్ అవుతోంది. తాజాగా ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.50,340 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.46,250 వద్ద మార్కెట్ అవుతోంది.
ఢిల్లీలో బంగారం నిలకడగా ఉండగా, వెండి ధర స్వల్పంగా పుంజుకుంది. తాజాగా రూ.100 మేర పెరగడంతో 1 కేజీ వెండి రూ.67,900 అయింది. తెలుగు రాష్ట్రాల్లోనూ వెండి మరోసారి దిగొచ్చింది. ఏపీ, తెలంగాణ మార్కెట్లలో రూ.200 మేర స్వల్పంగా తగ్గడంతో నేడు 1 కేజీ వెండి ధర రూ.73,200కు క్షీణించింది.