Gold Price Today: బులియన్ మార్కెట్‌లో పతనమైన బంగారం ధరలు, వెండి ధరలు

బులియన్ మార్కెట్‌లో గత కొన్ని రోజులుగా బంగారం ధరలు భారీగా పతనమవుతున్నాయి. మరోవైపు ఆల్‌టైమ్ గరిష్ట ధరలు నమోదు చేసిన వెండి ధరలు సైతం దిగొస్తున్నాయి.

Gold Rate Update 1 March 2021: బులియన్ మార్కెట్‌లో గత కొన్ని రోజులుగా బంగారం ధరలు భారీగా పతనమవుతున్నాయి. మరోవైపు ఆల్‌టైమ్ గరిష్ట ధరలు నమోదు చేసిన వెండి ధరలు సైతం దిగొస్తున్నాయి.

1 /4

Gold Price Today 1 March 2021: బులియన్ మార్కెట్‌లో గత కొన్ని రోజులుగా బంగారం ధరలు భారీగా పతనమవుతున్నాయి. మరోవైపు ఆల్‌టైమ్ గరిష్ట ధరలు నమోదు చేసిన వెండి ధరలు సైతం దిగొస్తున్నాయి. ఫిబ్రవరి చివరి వారంలో బంగారం ధరలు తగ్గినా, వెండి మాత్రం మిశ్రమ ధరలు నమోదు చేసింది. Also Read: EPFO: ఈపీఎఫ్ ట్రాన్స్‌ఫర్ సులువుగా చేసుకోవచ్చు, PF Transfer Online పూర్తి ప్రక్రియ ఇదే

2 /4

తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, హైదరాబాద్‌ (Hyderabad)లలో బంగారం ధర మళ్లీ దిగొచ్చింది. తాజాగా రూ.620 మేర క్షీణించడంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర రూ.46,560 అయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.570 తగ్గడంతో బంగారం ధర రూ.42,680 అయింది. Also Read: Bank Holidays In March 2021: మార్చి నెలలో భారీగా బ్యాంకు సెలవులు, 2 రోజులు ఉద్యోగుల సమ్మె

3 /4

దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు భారీగా దిగొచ్చాయి. తాజాగా రూ.770 మేర బంగారం ధర తగ్గడంతో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,910 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,810కి పతనమైంది. Also Read: BSNL ఈ రీఛార్జ్ ప్లాన్‌తో మీకు Double Data, అన్‌లిమిటెడ్ కాల్స్ సహా మరెన్నో ప్రయోజనాలు

4 /4

బులియన్ మార్కెట్‌లో వెండి ధరలు భారీగా దిగొచ్చాయి. వెండి ధర రూ.1,300 మేర పతనం కావడంతో 1 కేజీ వెండి ధర రూ.67,510 అయింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర రూ.790 మేర పతనమైంది. మార్కెట్‌లో నేడు 1 కేజీ వెండి ధర రూ.72,510కి దిగొచ్చింది. Also Read: SBI: ఒక్క SMS ద్వారా రూ.14 లక్షల వరకు Pension Loan పొందవచ్చు, ఇది చదవండి