Gold Price Today In Hyderabad 5 March 2021: బులియన్ మార్కెట్‌లో 10 రోజుల కనిష్టానికి బంగారం ధరలు, వెండి ధరలు

బులియన్ మార్కెట్‌లో బంగారం వెండి ధరలు భారీగా దిగొస్తున్నాయి. మరోవైపు ఆల్‌టైమ్ గరిష్ట ధరలు నమోదు చేసిన వెండి ధరలు సైతం క్షీణించాయి.

Gold Rate Update 5 March 2021: బులియన్ మార్కెట్‌లో బంగారం వెండి ధరలు భారీగా దిగొస్తున్నాయి. మరోవైపు ఆల్‌టైమ్ గరిష్ట ధరలు నమోదు చేసిన వెండి ధరలు సైతం క్షీణించాయి.

1 /4

Gold Price Today In Hyderabad 5 March 2021: బులియన్ మార్కెట్‌లో బంగారం వెండి ధరలు భారీగా దిగొస్తున్నాయి. మరోవైపు ఆల్‌టైమ్ గరిష్ట ధరలు నమోదు చేసిన వెండి ధరలు సైతం క్షీణించాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఢిల్లీలోనూ బంగారం, వెండి ధరలు పతనం కాగా, బంగారం 10 రోజుల కనిష్టానికి దిగొచ్చింది. Also Read: Realme: భారత్‌లో అత్యంత చవకైన 5G స్మార్ట్‌ఫోన్ Realme Narzo 30 Pro విక్రయాలు ప్రారంభం

2 /4

తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, హైదరాబాద్‌ (Hyderabad)లలో బంగారం ధర మళ్లీ పతనమైంది. తాజాగా రూ.700 మేర దిగిరావడంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర రూ.45,600 అయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.650 తగ్గడంతో బంగారం ధర రూ.41,800 అయింది. Also Read: Reliance Jio: కేవలం రూ.22తో రిలయన్స్ జియో డేటా ప్లాన్, తక్కువ ధరకు ఎన్నో ప్రయోజనాలు

3 /4

దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు దిగొచ్చాయి. తాజాగా రూ.700 మేర బంగారం క్షీణించడంతో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,950 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,950కి పడిపోయింది. Also Read: SBI Home Loan: సొంతింటి కల సాకారం చేసుకోవాలనుందా, ఖాతాదారులకు ఎస్‌బీఐ శుభవార్త

4 /4

బులియన్ మార్కెట్‌లో వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. వెండి ధర రూ.1,700 మేర తగ్గడంతో 1 కేజీ వెండి ధర రూ.66,200 అయింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర రూ.2,400 మేర భారీగా పతనమైంది. మార్కెట్‌లో నేడు 1 కేజీ వెండి ధర రూ.70,400 అయింది. Also Read: EPFO: ఈపీఎఫ్ ట్రాన్స్‌ఫర్ సులువుగా చేసుకోవచ్చు, PF Transfer Online పూర్తి ప్రక్రియ ఇదే