Gold Price Today: బులియన్ మార్కెట్‌లో భారీగా దిగొచ్చిన బంగారం ధరలు, Silver Price

బులియన్ మార్కెట్‌లో నిన్న పెరిగిన బంగారం ధరలు నేడు భారీగా క్షీణించాయి. మరోవైపు ఆల్‌టైమ్ గరిష్ట ధరలు నమోదు చేసిన వెండి ధరలు సైతం భారీగా పతనం కావడం గమనార్హం.

Gold Rate Update 3 March 2021: బులియన్ మార్కెట్‌లో నిన్న పెరిగిన బంగారం ధరలు నేడు భారీగా క్షీణించాయి. మరోవైపు ఆల్‌టైమ్ గరిష్ట ధరలు నమోదు చేసిన వెండి ధరలు సైతం భారీగా పతనం కావడం గమనార్హం.

1 /4

Gold Price Today In India 3 March 2021: బులియన్ మార్కెట్‌లో నిన్న పెరిగిన బంగారం ధరలు నేడు భారీగా క్షీణించాయి. మరోవైపు ఆల్‌టైమ్ గరిష్ట ధరలు నమోదు చేసిన వెండి ధరలు సైతం భారీగా పతనం కావడం గమనార్హం. తెలుగు రాష్ట్రాలతో సహా ఢిల్లీలోనూ బంగారం, వెండి ధరలు అమాంతం దిగొచ్చాయి. Also Read: 7th Pay Commission Latest News: ఇన్‌కమ్ ట్యాక్స్ అదనపు ప్రయోజనాలు పొందాలనుకుంటే Govt Employeesకు శుభవార్త

2 /4

తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, హైదరాబాద్‌ (Hyderabad)లలో బంగారం ధర మళ్లీ దిగొచ్చింది. తాజాగా రూ.1,040 మేర భారీగా పతనం కావడంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర రూ.45,930 అయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.950 తగ్గడంతో బంగారం ధర రూ.42,100 అయింది. Also Read: Changes From 1 March: ఎస్బీఐ, FASTag సహా ఈ అంశాలు మార్చి 1 నుంచి మారుతున్నాయి

3 /4

దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు భారీగా పతనమైంది. తాజాగా రూ.1,020 మేర బంగారం ధర పుంజుకోవడంతో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,280 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,250కి దిగొచ్చింది. Also Read: EPFO: ఈపీఎఫ్ ట్రాన్స్‌ఫర్ సులువుగా చేసుకోవచ్చు, PF Transfer Online పూర్తి ప్రక్రియ ఇదే

4 /4

బులియన్ మార్కెట్‌లో వెండి ధరలు భారీగా క్షీణించాయి. వెండి ధర రూ.1600 మేర పతనం కావడంతో 1 కేజీ వెండి ధర రూ.66,600 అయింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర రూ.1,300 మేర దిగొచ్చింది. మార్కెట్‌లో నేడు 1 కేజీ వెండి ధర రూ.72,000 అయింది. Also Read: Dhanashree Verma Photos: మాల్దీవులలో భార్యతో టీమిండియా స్పిన్నర్ Yuzvendra Chahal ఫొటోషూట్ వైరల్