Gold Rate Update 26 February 2021: బులియన్ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. మరోవైపు ఆల్‌టైమ్ గరిష్ట ధరలకు చేరుకున్న వెండి ధరలు నేడు భారీగా దిగొచ్చాయి.
Gold Price Today 26 February 2021: బులియన్ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. మరోవైపు ఆల్‌టైమ్ గరిష్ట ధరలకు చేరుకున్న వెండి ధరలు నేడు భారీగా దిగొచ్చాయి. పలు జాతీయ, అంతర్జాతీయ అంశాలు బంగారం, వెండి ధరలపై ప్రభావం చేపనున్నాయి. Also Read: LPG Price Hike: ఫిబ్రవరి నెలలో మూడోసారి పెరిగిన ఎల్పీజీ ధర, లేటెస్ట్ రేట్లు ఇవే
తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, హైదరాబాద్ (Hyderabad)లలో బంగారం ధర మళ్లీ దిగొచ్చింది. తాజాగా రూ.380 మేర క్షీణించడంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర రూ.47,350 అయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.350 తగ్గడంతో బంగారం ధర రూ.43,400కి దిగొచ్చింది. Also Read: BSNL ఈ రీఛార్జ్ ప్లాన్‌తో మీకు Double Data, అన్లిమిటెడ్ కాల్స్ సహా మరెన్నో ప్రయోజనాలు
దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు స్వల్పంగా దిగొచ్చాయి. తాజాగా రూ.400 మేర బంగారం ధర తగ్గడంతో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.49,690 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,550కి పతనమైంది. Also Read: SBI: ఒక్క SMS ద్వారా రూ.14 లక్షల వరకు Pension Loan పొందవచ్చు, ఇది చదవండి
బులియన్ మార్కెట్లో వెండి ధరలు భారీగా దిగొచ్చాయి. వెండి ధర రూ.300 మేర పతనం కావడంతో 1 కేజీ వెండి ధర రూ.70,200 అయింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర రూ.600 మేర పెరిగింది. మార్కెట్లో నేడు 1 కేజీ వెండి ధర రూ.75,000కు చేరింది. Also Read: EPFO: 4 విధాలుగా మీ ఖాతాల్లోని PF Balanceను సులువుగా చెక్ చేసుకోవచ్చు