Gold Prices: బంగారం ధరలు మరింత తగ్గుతాయా...బంగారం ధరలు ఎందుకు తగ్గుతున్నాయి. త్వరలోనే తులం ధర రూ. 60వేల దిగువకు రానున్నాయా. నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.
Gold Price: అమెరికాలో డోనాల్డ్ ట్రంప్ విజయం బాటలో ఉన్న నేపథ్యంలో భారత్ లో బంగారం ధరలు భారీగా తగ్గుతాయని అంచనాలు వెలవాడుతున్నాయి. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో బంగారం ధరలు ఏ మేరా తగ్గనున్నాయి. ఇప్పుడు మనం తెలుసుకుందాం
Gold Rate: బంగారం ధరలు రోజురోజుకు విపరీతంగా పెరుగుతున్నాయి. పది గ్రాముల బంగారం ధర నేడు రూ. 80వేలు దాటేసింది. ఈ నేపథ్యంలో బంగారం ధరలు దీపావళి నాటికి 85వేలకు చేరుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Gold Price Increase : బంగారం ధరలు భారీగా పెరుగుతన్నాయి. శుక్రవారం 22క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 400 వరకు పెరిగింది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో చాలా మంది బంగారం కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే కేంద్రం బడ్జెట్ సమర్పించిన వేళ ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర..ఆ తర్వాత కూడా తగ్గుదల కనిపించింది. అయితే కొన్ని రోజుల నుంచి మళ్లీ పెరుగుదల ఉంటోంది. ఈ నేపథ్యంలో వచ్చే నెల సెప్టెంబర్ బంగారం ధర భారీగా పెరగనున్నట్లు బులియన్ నిపుణులు అంటున్నారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Gold Price Today, 12 May 2022 పసిడి ప్రియులకు మరో శుభవార్త. ఈరోజు కూడా బంగారం ధరలు తగ్గాయి. వరుసగా రెండో రోజూ కూడా పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. వెండి ధర భారీగా పతనమైంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.350 తగ్గడంతో.. బంగారం ధర రూ.47 వేలకు పడిపోయింది. దీంతో ఇప్పుడు తులం బంగారం రూ.46,750కే లభ్యం అవుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.380 తగ్గింది. బంగారంతో పాటు వెండి ధరలు కూడా బాగా తగ్గాయి. కేజీ వెండి ధర ఏకంగా రూ.1,300 తగ్గిపోయింది. దీంతో ఇప్పుడు హైదరాబాద్లో రూ.64,800కే కేజీ వెండి లభిస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.