Go First Declares Bankruptcy: తీవ్ర ఆర్థిక నష్టాలతో రెండు రోజులు విమానాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది గో ఫస్ట్ ఎయిర్ లైన్. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడనున్నారు. ఈ విషయంపై డీజీసీఏ నోటిసులు జారీ చేసింది.
DGCA Imposes Rs 10 Lakh Fine On Go First: గోఫస్ట్ ఎయిర్‌లైన్స్‌పై డీజీసీఏ చర్యలు తీసుకుంది. 55 మంది ప్రయాణికులను ఎయిర్‌పోర్టులో వదిలేసి వెళ్లిపోయిన ఘటనపై సీరియస్ అయింది. ప్రయాణికులకు తగిన ఏర్పాట్లు చేయడంలో ఎయిర్‌లైన్స్ విఫలమైందని స్పష్టంచేసింది.
Go first republic Day offer: దేశీయంగా విమాన ప్రయాణం చేయాలనుకునే వారికి గుడ్ న్యూస్. రిపబ్లిక్ డే సందర్భంగా గో ఫస్ట్ సరికొత్త ఆఫర్‌తో ముందుకొచ్చింది. ఆఫర్ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఒమిక్రాన్ వేరియంట్ భయాల నేపత్యంలో దేశీయ బడ్జెట్ విమానయాన సంస్థ గో ఫస్ట్ వ్యాక్సినేషన్‌ను ప్రోత్సహించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. రెండు డోసుల కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే.. దేశీయంగా విమాన ప్రయాణికులకు భారీ డిస్కౌంట్ ఆఫర్‌ను ప్రకటించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.