Republic Day 203 Celebrations At Gandhi Bhavan, TPCC President Revanth Reddy Hoisted National Flag. గాంధీ భవన్లో గణతంత్ర దినోత్సవ 2023 వేడుకలు ఘనంగా జరిగాయి. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.
Hundreds of SI and Constable candidates protest at Gandhi Bhavan. వందలాది ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులు గాంధీభవన్ వద్ద ఆందోళనకు దిగారు. దాంతో అక్కడ హై టెన్షన్ నెలకొంది.
Manik Rao Thackeray at Gandhi Bhavan today: తెలంగాణ కాంగ్రెస్‌లో కుమ్ములాటలను చక్కదిద్దటమే లక్ష్యంగా ఇవాళ ఆ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావు థాక్రే రంగంలోకి దిగారు. ఆ వీడియో ఇప్పుడు చూద్దాం.
Manickam Tagore: తెలంగాణ కాంగ్రెస్ కుమ్ములాటలకు చెక్ పెట్టే లక్ష్యంతో ఇన్ఛార్జ్ మానిక్‌రావు థాక్రే హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో మానిక్‌రావు థాక్రే కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఇతర నేతలు ఘన స్వాగతం పలికారు.
AICC President Election:తెలంగాణ కాంగ్రెస్ నేతల తీరు మారడం లేదు. వర్గ పోరుతో రోడ్డున పడే కాంగ్రెస్ నేతలు.. చివరికి పార్టీ అధ్యక్ష ఎన్నికల సందర్భంగా గొడవ పడ్డారు.ఓటరు జాబితాలోని పేర్లు మార్చాలంటూ పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య ఆందోళనకు దిగారు
Revanth Reddy: తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ లీడర్ గా రేవంత్ రెడ్డికి పేరు. దూకుడు రాజకీయాలతో ఆయన సొంత ఇమేజ్ సంపాదించుకున్నారు.తెలంగాణ పీసీసీలో సమీకరణలు మారిపోయినట్లు తెలుస్తోంది. పార్టీలో రేవంత్ రెడ్డి గ్రాఫ్ రోజురోజుకు తగ్గిపోతున్నట్లు కనిపిస్తోంది
Munugodu By Elections: Manickam Tagore meeting with Congress patry leaders. మునుగోడులో కాంగ్రెస్ పార్టీ పట్టు నిలుపుకునేందుకు ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాకూర్ రంగంలోకి దిగారు.
Farmer leader Rakesh Tikait, who was in the city to address a press conference at Gandhi Bhavan on Monday, was attacked by a group of three men out of the blue during the event
Farmer leader Rakesh Tikait, who was in the city to address a press conference at Gandhi Bhavan on Monday, was attacked by a group of three men out of the blue during the event
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.